కాంగ్రెస్‌కు మరింత చేరువగా టిడిపి
కాంగ్రెస్‌తో చేతులు కలపడం ద్వారా తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేలా స్పష్టంగా సంకేతాలు ఇస్తోంది. ఇటీవలి వరుస ఘటనలు లేదా సందర్భాలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఎన్‌డిఎ నుంచి బయటపడ్డాక టిడిపి రానున్న రాజకీయ ముఖచిత్రాన్ని…



