మిర్చియార్డులో మెరుగైన చర్యలు
గుంటూరు,ఆగస్ట్1(జనంసాక్షి): గుంటూరు మిర్చియార్డులో కమిషన్ దోపిడీని కఠినంగా అణచివేస్తామని ఛైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. మిర్చియార్డులో విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కంటే ప్రస్తుతం యార్డులో కొంతమేర అక్రమాలకు…

