Friday, 6 November 2026

November 2018

Featured News

కోదండరామ్‌ పార్టీని బొందపెట్టిన కాంగ్రెస్‌ …!

కూటమి కట్టామంటూనే కాంగ్రెస్‌ సీట్ల పంపకాల్లో తనైదన రాజకీయం ప్రదర్శించింది. రెండున్నరనెలలుగా సాగదీసి చివరకు సొంత పార్టీ వారికి, కూటమి మిత్రులకు వెన్నుపోటు పొడిచింది. సొంతపార్టీకి చెందిన పలవురు నాలుగేళ్లుగా పార్టీకోసం పనిచేస్తున్నా వారికి టిక్కెట్లు దక్కలేదు. మర్రిశశిధర్‌…

Featured News

కూటమిలోనే ఐక్యత లేదు

ఒకరిపై ఒకరు పోటీ చేస్తారు: కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): ప్రజలను ఆకర్షించటంలో మహాకూటమి విఫలమైందని బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌రెడ్డి అన్నారు. మహాకూటమిని మాయకూటమిగా ఆయన అభివర్ణించారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. మహాకూటమిలో 119 స్థానాలుంటే 130…

Featured News

నాడు-నేడు కెసిఆర్‌ సిడి ఆవిష్కరణ

హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): ఎన్నారై టీఆర్‌ఎస్‌ లండన్‌ శాఖ వారు రూపొందించిన టీఆర్‌ఎస్‌ పార్టీ-కేసీఆర్‌ ఉద్యమ, అభివృద్ధి చరిత్ర డాక్యుమెంటరీ సీడీ ‘నాడు-నేడు కేసీఆర్‌ బాటలో..’ని ఎంపీ కవిత ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి లండన్‌ నుండి…

Featured News

బుల్లెట్‌ ట్రైన్‌ భూములపై మాట్లాడండి

బిజెపి నేతలకు పంచుమర్తి చురకలు విజయవాడ,నవంబర్‌19(జ‌నంసాక్షి): బుల్లెట్‌ ట్రైన్‌ పేరుతో లక్ష ఎకరాల కబ్జాకు బీజేపీ ప్రయత్నించిందని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ విమర్శించారు. చేతనైతే కన్నా లక్ష్మినారాయణ, జీవీఎల్‌ నరసింహారావు అక్కడ దీక్షలు చేయాలన్నారు. సోమవారం ఆమె…

Featured News

ప్రజారాజ్యం ఏర్పాటు చేయబోతున్నాం

నాలుగేళ్ల నిరంకుశ పాలనను విముక్తం చేస్తాం: భట్టి ఖమ్మం,నవంబర్‌19(జ‌నంసాక్షి): నలుగురు కుటుంబసభ్యుల దోపిడీతో తెలంగాణ నలుగుతోందని కాంగ్రెస్‌ నేత మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని నుంచి తెలంగాణను విముక్తం చేసి ప్రజారాజ్యం స్థాపించబోతున్నామని అన్నారు. ఉద్యోగాల…

Featured News

ముగిసిన రాజశ్యామల యాగం

అక్కడి నుంచే నేరుగా పాలేరుకు సిఎం కెసిఆర్‌ సిద్దిపేట,నవంబర్‌19(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యవేక్షణలో ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల, మహారుద్ర సహిత యాగాలుపూర్ణాహితితో సోమవారం ముగిసాయి. అనంతరం ఆయన అక్కడి…

Featured News

ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం

వైద్యుల ఖాళీలను భర్తీ చేస్తాం: మంత్రి ఫరూక్‌ అమరావతి,నవంబర్‌19(జ‌నంసాక్షి): రోగులకు ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన సేవలు కల్పించాలని నిర్ణయించామని వైద్యవాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ అన్నారు. వైద్యుల కొరత ఉన్న చోట ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. వైద్య ఆరోగ్య,…

Featured News

మద్యం మత్తులో ముంచుతున్నారు: ఐద్వా

గుంటూరు,నవంబర్‌19(జ‌నంసాక్షి): రాష్ట్రంలో పెద్ద ఎత్తున మధ్యాని ప్రభుత్వాలు ఆదాయ వనరుగా చేసుకొని ప్రజలని మద్యం మత్తులో బానిసలుగా మారుస్తున్నారని ఐద్వా మండిపడింది. మద్యం షాపులుకు బడి,గుడి లాంటి నిబంధనలు కూడా అతిక్రమించి ప్రజలు నివాసాల మధ్య వైన్‌ షాప్లుకి…

Featured News

తీర్పు అమలుకు సమయం కావాలి

సుప్రీంకు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు వినతి న్యూఢిల్లీ,నవంబర్‌19(జ‌నంసాక్షి): శబరిమలలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు మరింత సమయం కావాలంటూ ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రాథమిక…

Featured News

ముందస్తు ఎన్నికల వల్లే పోటీ చేయడం లేదు: పవన్‌ కళ్యాణ్‌

హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడంపై ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ వివరణ ఇచ్చారు. నిర్దేశించిన ప్రకారం ఎన్నికలు నిర్వహించి ఉంటే ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపై జనసేనకు ఒక ప్రణాళిక ఉందన్నారు. అయితే,…