రసవత్తరం కానున్న ఖానాపూర్
రాథోడ్ రాకతో గెలుపు సునాయసం అంటున్న నేతలు ఆదిలాబాద్,నవంబర్15(జనంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీట్ల పంచాయితీ కొలిక్కి వచ్చినట్లే. టిక్కెట్ దక్కకపోవడంతో టిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాథోడ్ రమేశ్ ఎట్టకేలకు ఖానాపూర్ టిక్కెట్ దక్కించుకోవడంతో ఇక్కడ పోటీ…








