Friday, 6 November 2026

November 2018

జాతీయం

అటు అసెంబ్లీ ఫలితాలు..ఇటు పార్లమెంట్‌ సమావేశాలు

  న్యూఢిల్లీ,నవంబర్‌14(జ‌నంసాక్షి): డిసెంబర్‌ 11 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని పార్లమెంట్‌ వ్యవహారాల కమిటీ (సీసీపీఏ) సమావేశమై..పార్లమెంట్‌ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. పార్లమెంట్‌ సమావేశాలు డిసెంబర్‌ 11 నుంచి…

జాతీయం

సెల్‌ఫోన్‌ లాక్కున్నందుకు ఆత్మహత్య

నాగ్‌పూర్‌లో బాలుడి విషాదాంతం నాగ్‌పూర్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): ఇటీవలి కాలంలో చిన్నచిన్న విషయాలకే చిన్నారులతో పాటు యువత ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కువ సమయం ఫోన్‌తో గడుపుతున్న బాలుడి వద్ద నుంచి అతని తల్లి ఫోన్‌ లాక్కోవడంతో…

Featured News

తగ్గుబాటలో పసిడి

న్యూఢిల్లీ,నవంబర్‌14(జ‌నంసాక్షి): పండగ సీజన్‌లో ఆరేళ్ల గరిష్ఠానికి చేరువగా వెళ్లిన పసిడి ధర ఇప్పుడు దిగివస్తోంది. వరుసగా రెండో రోజు పసిడి ధర తగ్గింది. అంతర్జాతీయం పరిస్థితుల కారణంగా బంగారం ధర రూ.32వేల దిగువకు వచ్చింది. బుధవారం రూ.150 తగ్గడంతో…

అంతర్జాతీయం

ఉరిశిక్షను సమర్థించిన భారత్‌

  అరుదైన కేసుల్లో మాత్రమే అమలు ఐక్యరాజ్యసమితిలో భారత్‌ వివరణ ఐక్యరాజ్య సమితి,నవంబర్‌14(జ‌నంసాక్షి): ఉరిశిక్ష అమలుపై ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా భారత్‌ ఓటు వేసింది. భారత్‌ చట్టానికి ఇది వ్యతిరేకమని, అక్కడ అత్యంత అరుదైన…

సీమాంధ్ర

బ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఎసిబి సోదాలు

  కడప,నవంబర్‌14(జ‌నంసాక్షి): పులివెందులలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో బుధవారం ఏసిబి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.1,24,230 నగదును ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో అనేక కంప్లైంట్లు రావడంతో పులివెందుల సబ్‌ రిజిస్టర్‌ ఆఫీసుపై మధ్యాహ్న సమయంలో…

తెలంగాణ

నెహ్రూ మైదానంలో పోలీస్‌ ఉద్యోగార్థుల ప్రాక్టీస్‌కు నిరాకరణ

ఆందోళనకు దిగిన అభ్యర్థులు వరంగల్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): హన్మకొండ పట్టణంలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ రహదారిపై ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులు బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. వచ్చే నెల 17 నుంచి రాష్ట్ర పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల…

Featured News

విజయవంతంగా జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 డీ2 ప్రయోగం

శ్రీహరికోట,నవంబర్‌14(జ‌నంసాక్షి): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి బుధవారం సాయంత్రం జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 డీ2ను ప్రయోగించారు. ముందస్తుగా నిర్ణయించిన సమయం ప్రకారమే సాయంత్రం 5.08 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3డీ2 వాహక నౌక నింగిలోకి…

Featured News

వాకర్స్‌తో మంత్రి జగదీశ్‌ రెడ్డి భేటీ

సూర్యాపేట,నవంబర్‌14(జ‌నంసాక్షి):తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రాబోతోందని మంత్రి జగదీష్‌ రెడ్డి చెప్పారు. సూర్యాపేట నియోజకవర్గ ప్రచారంలో బిజీబిజీగా ఉన్న ఆయన.. ఉదయం స్థానిక ఎస్‌వి డిగ్రీ కాలేజీలో వాకర్స్‌ ను కలిసి ముచ్చటించారు. కొద్దిసేపు షటిల్‌ ఆడారు. ప్రస్తుతం…

Featured News

రాజయ్యను గెలిపించి కెసిఆర్‌ను సిఎం చేయాలి

అభివృద్ది,సంక్షేమంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ రాజయ్య నామినేషన్‌ కార్యక్రమంలో డిప్యూటి సిఎం కడియం వరంగల్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): భారతదేశంలో తెలంగాణ అభివృద్ధిలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉండాలంటే మళ్లీ కేసిఆర్‌ సిఎం కావాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. రెండోసారి…

Featured News

అన్నా డిఎంకె కార్యాలయంలో జయ కొత్త విగ్రహం

ఆవిష్కరించిన సిఎం పళనిస్వామి చెన్నై,నవంబర్‌14(జ‌నంసాక్షి): తమిళనాడు మాజీ సీఎం జయలలిత కొత్త కాంస్య విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. చెన్నైలోని అన్నాడీఎంకే కార్యాలయంలో సీఎం పళనిస్వామి ఈ కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2016 డిసెంబర్‌లో జయ మరణించిన విషయం తెలిసిందే.…