జయరామ్ హత్యకేసులో పోలీసుల ప్రమేయం
విచారిస్తున్నామన్న డిసిపి హైదరాబాద్,ఫిబ్రవరి18(జనంసాక్షి): జయరాం హత్యకేసు దర్యాప్తును హైదరాబాద్ పోలీసులు వేగవంతం చేశారు. జయరాం హత్యలో ఐదుగురికి సంబంధం ఉన్నట్లు గుర్తించినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను మంగళవారం నుంచి…






