తిమ్మాపూర్‌లో కొత్తగా డెయిరీ ఏర్పాటు
పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌రావు కరీంనగర్,మార్చి11(జనంసాక్షి): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాడి పశు సంపదను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌రావు తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా పాల ఉత్పత్తిని పెంచడం, పెంచిన వాటిని కొనుగోలు…






