Tuesday, 3 November 2026

March 2019

జిల్లా వార్తలు

మనచేతుల్లోనే  ఇక పుస్తకాలు 

హైదరాబాద్‌,మార్చి8(జ‌నంసాక్షి):విద్యార్థులకు ఎంతో కీలకమైన పరీక్షల కాలం ఇది. ఇన్నాళ్లుగా చదివి నేర్చుకున్న పాఠాలు, విషయాల్ని పేపరు విూద పెడితేనే మంచి మార్కులు కొట్టేయొచ్చు.  ఎంత కాదనుకున్నా కాస్త ఒత్తిడి ఉంటుంది. అంతా చదివినా ఎక్కడో ఏదో మరచిపోయామనిపస్తుంది.పరీక్ష హాలుకు…

Main

పాలమూరులో నేడురేపు మహిళా కవి సమ్మేళనం

మహబూబ్‌నగర్‌,మార్చి8(జ‌నంసాక్షి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని ఈనెల 9,10 తేదీల్లో జిల్లా కేంద్రంలో తెలంగాణ మహిళా సాహిత్య సదస్సు, మహిళా కవిసమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కవి, ప్రముఖన్యాయవాది వీ మనోహర్‌రెడ్డి తెలిపారు. ఈ సదస్సులకు తెలంగాణ వ్యాప్తంగా ఆయా…

జిల్లా వార్తలు

టెన్త్‌లో ఒత్తిడికి గురికావద్దు 

నారాయణపేట,మార్చి8(జ‌నంసాక్షి): టెన్త్‌లో విద్యార్థులు టెన్షన్‌ లేకుండా పరీక్షలు రాయాలని జిల్లా విద్యాశాఖాధికారి సూచించారు. అనసవసర ఒత్తిడికి గురికవాదన్నారు. విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివితే విజయం తప్పకుండా లభిస్తుందని  అన్నారు. ప్రతి విద్యార్థి ఇష్టంతో కష్టపడి చదివినప్పుడే అను కున్న…

కరీంనగర్

పట్టభద్ర ఎమ్మెల్సీలో మామిండ్లకు టిఆర్‌ఎస్‌ మద్దతు

కరీంనగర్‌,మార్చి8(జ‌నంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అభ్యర్థిని పోటీలో పెట్టబోమని టీఆర్‌ఎస్‌ ప్రకటించినప్పటికీ కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు టిఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు…

Featured News

మెదక్‌లో అడుగంటిన భూగర్భ జలాలు

మంచినీటి అవసరాలకు కార్యాచరణ 11.93 కోట్లతో ఆర్‌డబ్ల్యూఎస్‌ ప్రతిపాదనలు మెదక్‌,మార్చి8(జ‌నంసాక్షి): జిల్లాలో నీటి ఎద్దడిని నివారించేందుకు రూ.11.93 కోట్లతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశారు. గ్రామాల్లోని తాగునీటి వనరులు ఎండిపోవటం, తాగునీటి బోరుబావుల్లో నీటి…

Main

1లోగా పెసా గ్రామసభలు

ములుగు,మార్చి8(జ‌నంసాక్షి):  ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో పెసా గ్రామ సభలను ఏప్రిల్‌ 1వ తేదీలోగా నిర్వహించాలని ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు కోరారు.  230 షెడ్యూల్డ్‌ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఉపాధ్యక్షుడు, కార్యదర్శిని ఎన్నుకోవాల్సి ఉంటుందని, ఈ ఎన్నిక ఏకగ్రీవం…

Featured News

ఐటిడిఎ పరిధి స్కూళ్లలో ఇంగ్లీష్‌ విూడియం స్కూళ్లు

వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు టీచర్లకు ఆంగ్ల ప్రావీణ్యం కోసం శిక్షణ ములుగు,మార్చి8(జ‌నంసాక్షి):ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిషు విూడియం పాఠశాలలను నిర్వహించాలని గిరిజన సంక్షేమ శాఖ భావిస్తుంది. కాగా, 2019-20 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఏ…

Featured News

12 నుంచి శనగ పంట కొనుగోళ్లు

నాఫెడ్‌ ద్వారా ఏర్పాట్లు చేసిన అధికారులు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.4620 గా నిర్ణయం ఆదిలాబాద్‌,మార్చి8(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా ఈ నెల 12 నుంచి శనగ పంటను కొనుగోలు చేస్తామని అధికారులు తెలిపారు. నాఫెడ్‌ ద్వారా జల్లా…

Featured News

ఇంటర్‌నెట్‌లోనూ శ్రీరామనవమి టిక్కెట్లు

భక్తులకు అందుబాటులో ఉండేలా చర్యలు భారీగా ఏర్పాట్లు చస్తున్న అధికారులు భద్రాచలం,మార్చి8(జ‌నంసాక్షి): శ్రీరామనవమి సెక్టార్‌ టిక్కెట్లను కౌంటర్ల ద్వారా మాత్రమే విక్రయించడం ద్వారా చాలా మిగిలిపోతున్నాయని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యేడు కూడా  టిక్కెట్లను ఇంటర్‌నెట్‌లో భక్తులకు…

Featured News

మత్స్యకార సొసైటీల్లో న్యాయం చేయాలి

ఆదిలాబాద్‌,మార్చి8(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ పట్టణంలో అధికంగా ఉన్న ముదిరాజ్‌లకు వెంటనే మత్స్యకార సంఘాల్లో సభ్యత్వం కల్పించాలన్నారు. ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాలలోని ముదిరాజ్‌లకు మత్స్య సహకార సంఘాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. దీనిపై చర్చించేందుకు ముదిరాజ్‌ కులస్తులకు మత్స్య పారిశ్రామిక అవగాహన…