క్యాబ్‌పై ఎవరూ ఆందోళన పడొద్దు
– విూ హక్కులను ఎవరూ హరించలేరు – అసోం ప్రజలకు ట్విటర్‌లో మోదీ హావిూ న్యూఢిల్లీ, డిసెంబర్12(జనంసాక్షి) : క్యాబ్‌పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విూ హక్కులను ఎవరూ హరించలేరని ప్రధాని మోదీ అన్నారు. పౌరసత్వ…
– విూ హక్కులను ఎవరూ హరించలేరు – అసోం ప్రజలకు ట్విటర్‌లో మోదీ హావిూ న్యూఢిల్లీ, డిసెంబర్12(జనంసాక్షి) : క్యాబ్‌పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విూ హక్కులను ఎవరూ హరించలేరని ప్రధాని మోదీ అన్నారు. పౌరసత్వ…
మంచి పాలన అందించాలని ఆకాంక్ష హావిూలపై దృష్టి పెట్టాలని వినతి అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శలు హైదరాబాద్,డిసెంబర్12(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యె జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పాలన…
నగర రోడ్ల తీరుతో తప్పని కష్టాలు మెట్రోకు తగ్గిన ప్రయాణికులు హైదరాబాద్,డిసెంబర్12(జనంసాక్షి): సుదీర్ఘ కాలంగా కొనసాగిన ఆర్టీసీ సమ్మె ముగిసి బస్సులు రోడ్డెక్కడంతో మళ్లీ ట్రాఫిక్కష్టాలు మొదలయ్యాయి. ప్రజలకు రవాణా అందుబాటులోకి వచ్చిన ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు.…
మండిపడ్డ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీ,డిసెంబర్12(జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ ఈశాన్య రాష్టాల్ల్రో మింసను ప్రేరేపిస్తోందని లోక్‌సభలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ బిల్ (కాబ్) ఆమోదం పొందిన అనంతరం ఈశాన్య రాష్టాల్ల్రో ప్రజలు నిరసన…
తునిలో భారీ ర్యాలీ తీసిన పార్టీ నేతలు కాకినాడ,డిసెంబర్12(జనంసాక్షి): ఆర్టీసీ ఛార్జీల పెంపుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా తునిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు గురువారం ఆందోళన చేపట్టారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ యనమల కృష్ణుడు నాయకత్వంలో…
న్యూఢిల్లీ,డిసెంబర్12(జనంసాక్షి): బీహార్ ముజఫర్‌పూర్‌లో షెల్టర్ ¬ం కేసులో తీర్పును వచ్చే ఏడాది జనవరి 14వ తేదీకి వాయిదా వేశారు. వాస్తవానికి ఈ కేసులో తీర్పును నేడు వెలువరించాల్సి ఉంది. అయితే సంబంధిత న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో తీర్పును వాయిదా…
ముంబయి,డిసెంబర్12(జనంసాక్షి): ఇటీవల ఐపీఓకు వచ్చి రూ. 750 కోట్లను సవిూకరించిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, తొలిసారిగా లిస్టింగ్ అయింది. ఆరంభం రోజునే నమ్ముకున్న ఇన్వెస్టర్లకు 60 శాతం ప్రీమియంను అందించింది. ఒక్కో ఈక్విటీ వాటాను రూ. 36…
18న జరిగే మండలి సమావేశంలో చర్చించే అవకాశం న్యూఢిల్లీ,డిసెంబర్12(జనంసాక్షి): రాబడుల్లో లోటును భర్తీ చేసుకునేందుకు వచ్చే ఏప్రిల్ నుంచి జిఎస్‌టి రేట్లలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఎక్కువ ధరలున్న ఉత్పత్తులు, సేవా పన్నులపరంగా చూస్తే ఏప్రిల్ ఒకటవ తేదీ…
ముంబై,డిసెంబర్12(జనంసాక్షి): చందాకొచ్చర్ కేసులో ఆర్‌బిఐకి బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బ్యాంకు విధుల నుంచి తప్పించే నిర్ణయాన్ని ఆర్‌బిఐ ఆమోదించడాన్ని ఐసిఐసిఐ బ్యాంకు మాజీ సిఇఒ చందాకొచ్చర్ ముంబై హైకోర్టులో సవాలు చేశారు. ఆర్‌బిఐ నిర్ణయంపై ఆమె…
కాళేశ్వరం నీటితో మారనున్న దశ: ఎమ్మెల్యే సిద్దిపేట,డిసెంబర్12(జనంసాక్షి): సిఎం కెసిఆర్ పర్యటనతో రైతులు, ప్రజల్లో భరోసా పెరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఇప్పుడు ప్రజలంతా మనవారే అని చెప్పడం అభినందనీయమని అన్నారు. అలాగే తెలంగాణ…