Tuesday, 3 November 2026

December 2019

Featured News

జార్ఖండ్‌లో మొదలైన మూడోదశ పోలింగ్‌

భారీగా బందోబస్తు ఏర్పాట్లు రాంచీ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటింగ్‌ జరగనున్న 17 నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5…

Featured News

ఉచితంగా ఫిజియోథెరఫీ సేవలు

హ్యుమానిటీ ఫౌండేషన్‌ ప్రకటన హైదరాబాద్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా పేదలు, అనాథలకు ఉచిత ఫిజియోథెరపీ వైద్యసేవలను అందించనున్నట్లు హ్యుమానిటీ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కొండ శ్రీనివాస్‌రావు తెలిపారు. నగరంలోని కాచిగూడలోని హ్యుమానిటీ ఫౌండేషన్‌ కార్యాలయంలో విూడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. గత…

జిల్లా వార్తలు

నేడు నిరుద్యోగులకు జాబ్‌మేళా

రంగారెడ్డి,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): ప్రైవేట్‌ సంస్థల్లో ఈనెల 13న నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారి ప్రశాంతి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూలకు హాజరు…

ఖమ్మం

ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్‌: వ్యక్తి మృతి

ఖమ్మం,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ను ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న వ్యక్తి అక్కడే మరణించగా.. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తిరుమలాయపాలెం మండలం, పిండిప్రోలు వద్ద జరిగింది. సమాచారం అందుకున్న…

జిల్లా వార్తలు

నేటినుంచి 3రోజుల పాటు విూసేవ బంద్‌

నిజామాబాద్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): ఈ నెల13 శుక్రవరాం నుంచి మరో మూడు రోజుల వరకు విూ సేవా కేంద్రాలు పనిచేయవని నిజామాబాద్‌ జిల్లా ఈడీఎం కార్తీక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విూ-సేవా డేటా బేస్‌ కార్యకలాపాలను మెరుగుపర్చనున్న కారణంగా ఈ విరామం…

జిల్లా వార్తలు

గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ

డబుల్‌ ఇళ్లతో మారనున్న రాష్ట్రం అర్హులందరికీ గూడు కల్పించడమే కెసిఆర్‌ లక్ష్యం ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ మహబూబాబాద్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): గుడిసెలు లేని తెలంగాణ రాష్ట్రం దిశగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే బాణోత్‌ శంకర్‌ నాయక్‌ అన్నారు. డబుల్‌…

Featured News

తెలంగాణ సర్కార్‌ ఆర్థిక క్రమశిక్షణ

కేబినేట్‌ నిర్ణయంతో ఇక ఖర్చులపై ఆంక్షలు హైదరాబాద్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): బుధవారం రాత్రి జరిగిని కేబినేట్‌లో పలు కీలకనిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక మాద్యం ప్రభావాన్ని గ్రహించి అన్ని శాఖల్లో నిధుల ఖర్చుపై నియంత్రణ పాటించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.…

Featured News

మేడారానికి కొత్త వెలుగు

ప్లాస్టిక్‌ వాడకుండా కఠిన చర్యలు కలెక్టర్‌ ఆదేశాలతో ప్లాస్టిక్‌పై మొదలైన యుద్దం ములుగు,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): మరో రెండు నెలల్లో ప్రారంభంకానున్న మేడారం జాతరలో ప్లాస్టిక్‌ వినియోగంపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం…

Featured News

పౌరసత్వ బిల్లుతో అట్టుడుకుతున్న ఈశాన్యం

భయాలు వద్దని ప్రధాని మోడీ హావిూ ఇది కేవలం శరణార్థులకు మాత్రమే ఉద్దేశించిందన్న షా న్యూఢిల్లీ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందడంతో ఈశాన్య రాష్టాల్ల్రో ఆందోళనలు కొనసగాతూనే ఉన్నాయి. అసోం, త్రిపురల్లో నిరసన జ్వాలలు తీవ్రస్థాయిలో…

Featured News

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష

నిధుల విడుదలలో మొండిచేయి ఎంపిలు ఆందోళన చేసినా గుర్తించరా? కేంద్రం తీరుపై మండిపడ్డ ప్రత్యేక ప్రతినిధి చారి న్యూఢిల్లీ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులపై స్పష్టమైన హావిూని ఇవ్వడంలో విఫలమైన కేంద్రంపై తమపోరాటం కొనసాగుతుందని ఢిల్లీలో ప్రభుత్వ…