కర్నాటక కాంగ్రెస్‌కు జవసత్వాలు
కొత్త రక్తం ఎక్కించేందుకు ప్రయత్నాలు మల్లికార్జున ఖర్గేకు పిసిసి బాధ్యతలు అప్పగించే యోచన? బెంగళూరు,డిసెంబర్12(జనంసాక్షి): ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాల అనంతరం కర్నాటకపై కాంగ్రెస్ దృష్టి సారించింది. రాష్ట్ర కాంగ్రెస్ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా పార్టీ అధిష్ఠానం…





