Tuesday, 3 November 2026

December 2019

Cover Story

భారీ అగ్నిప్రమాదం..43 మంది మృతి

ఢిల్లీ: ఢిల్లీలో సంభవించిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 43కు చేరుకుంది. ఓ భవనంలో ఫ్యాక్టరీ కార్మికులు నిద్రిస్తుండగా ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో ఊపిరాడక చాలా మంది మృతిచెందారు. పలువురు ఆస్పత్రిలో…

జిల్లా వార్తలు

ఆ రెండు గ్రామాల్లో నిశ్శబ్దం

  వారి ఇంటి ఛాయలకు వెళ్లని ప్రజలు తమకు అవమానంగా భావించిన గ్రామస్థులు మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): దిశ కేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌తో నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల, జక్లేర్‌ గ్రామాల్లోని ఆ నాలుగిండ్లలో విషాదం అలుముకున్నది. బాధిత…

తెలంగాణ

నిందితుల నుంచి సేకరించిన సాక్ష్యాలు నిలిచేవేనా?

ప్రత్యక్ష సాక్ష్యులు లేకుండా దిశ కేసు కదిలేనా ఎన్‌కౌంటర్‌తో పెరుగుతున్న అనుమానాలు హైదరాబాద్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): దిశ హత్యాచార కేసులో నిందితులను అసలు ఎందుకు ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వచ్చిందన్న విషయంలో మరో కోణం బయటికొచ్చింది. ఎన్‌కౌంటర్‌ జరక్కపోతే శిక్ష పడడం అనుమానమేనన్న…

ఎడిట్ పేజీ

నైతిక విద్యతోనే నేరాలకు అడ్డుకట్ట

అత్యాచారం,హత్యల్లాంటి కేసుల్లో సత్వర న్యాయం జరక్కపోవడం లాంటి కారనాల వల్ల పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తోంది. ఇది ఎప్పటికైనా డేంజర్‌ అని గుర్తిచాలి. ఇప్పుడు చప్పట్లు కొడుతున్న ప్రజలే రేపు భయంతో పరుగెత్తే రోజులు వస్తాయి. హర్షిస్తున్న…

Cover Story

రాజధానిలో మరోమారు ఆదివాసీ గర్జన

9న భారీ ఎత్తున సభ..భారీగా తరలిన జనం తుడం దెబ్బ పిలుపుతో కదలిన గిరిజనం ఆదిలాబాద్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): ఆదివాసీలు రాజధాని హస్తినబాట పట్టారు. ఈనెల 9న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహిస్తున్న ఆదివాసీ అస్తిత్వ పోరాటానికి పెద్ద ఎత్తున కదిలి…

జిల్లా వార్తలు

నిరుద్యోగులను వంచిస్తున్నారు

నిజామాబాద్‌,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కాకుండా ఇదేమని ప్రశ్నిస్తే నిర్బంధాలు, అణచివేత విధానాలు కొనసాగిస్తోందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఆరోపించారు.…

ఖమ్మం

మిషన్‌ కాకతీయతో మారుతున్న ముఖచిత్రం

పెరుగుతున్న ఆయకట్టు..పంటల దిగుబడి భద్రాద్రికొత్తగూడెం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని విధంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ నిరంతరం పనిచేస్తున్నారని జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్య అన్నారు. అందుకే అనేక పార్టీల నుంచి వరుసగా…

తెలంగాణ

విపక్షాల తీరు మారాలి: ఎమ్మెల్యే

వరంగల్‌,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చీఫ్‌విప్‌,ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. ఇతర రాష్టాల్రు తెలంగాణ వైపుకు చూడటం మనం గమనించాల్సిన అంశం అన్నారు. రైతులకు కొత్త ఏడాదిలో 24 గంటల…

Featured News

మద్దతుధరల కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు

రైతులు సద్వినయోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే భద్రాద్రికొత్తగూడెం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించి దళారీల వ్యవస్థను రూపుమాపి, వారికి మద్దతు ధర అందించాలన్న ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిందని కొత్తగూడెం ఎమ్మెల్యే…

Main

మావోల కదలికలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

భద్రాద్రికొత్తగూడెం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి):మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ అన్నారు. స్టేషన్ల పరిధిలోని గొత్తికోయ ప్రాంతాలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు వారి సమస్యల గురించి తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా అధికారులంతా కృషి చేయాలని తెలియజేశారు.ఏజెన్సీ…