ఆటోస్టార్టర్లను తొలగించి విద్యుత్ ఆదా చేద్దాం
జిల్లాను ఆదర్శంగా నిలుపుదాం: ఎమ్మెల్యే జనగామ,డిసెంబర్18(జనంసాక్షి): రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రైతులకు 24 గంటలపాటు వ్యవసాయానికి త్రీఫేజు విద్యుత్‌ను అందిస్తున్నామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెప్పారు. ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించడం వల్ల భూగర్భ జలాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత…






