ఆంగ్ల మాధ్యమంపై టీచర్లకు శిక్షణ
విజయనగరం,డిసెంబర్18(జనంసాక్షి): గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం అమలుచేయడానికి ఆశాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పురపాలకసంఘం యాజమాన్యంలోని పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని అమలుచేస్తుండగా, తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని కూడా రూపొందించి అమలుచేస్తున్నారు.…





