Monday, 2 November 2026

March 2020

Featured News

ఇటలీ నుంచి భారత్‌ చేరుకున్న ఒక్కొక్క విద్యార్థికి క్షుణ్ణంగా టెస్టులు

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఇటలీలో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆదేశంలో వైరస్ బారిన పడి వేల సంఖ్యలో మృతి చెందారు. ఇటలీలో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుండటంతో అక్కడి ప్రభుత్వం నివారణ కోసం చాలా ప్రావిన్స్‌లను మూసివేసింది. దాంతో…

Featured News

భారత్‌లోకరోనావైరస్‌ మరణాల సంఖ్య ఏడు

న్యూఢిల్లీ : కరోనా వైరస్ బారిన పడి గుజరాత్‌లో ఓ 69 ఏళ్ల  వృద్ధుడు మృతి చెందారు. దీంతో భారత్‌లో కరోనావైరస్‌ మరణాల సంఖ్య ఏడుకు చేరింది. ఆదివారం ఒక్క రోజే ఈ మహమ్మారి బారిన పడి ముగ్గురు మృతి చెందారు. గత నాలుగు…

Featured News

జనతా కర్ఫ్యూ కొనసాగింపు:మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే

ముంబై: మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు 14 గంటల జనతా కర్ఫ్యూ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమై కర్ఫ్యూను విజయవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి…

Featured News

మార్చి 31వ తేదీ వరకు రైళ్లు బంద్‌

ఢిల్లీ: కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రైల్వే శాఖ ప్యాసింజర్‌ సర్వీసులను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు రైద్దెన రైళ్లన్నింటిని మార్చి 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే, కొంకణ్‌రైల్వే సంయుక్తంగా…

Featured News

 ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పుల్లో 17 మంది భద్రతా సిబ్బంది మృతి

సుక్మా : ఛత్తీస్‌గఢ్‌లోని జరిగిన ఎదురుకాల్పుల్లో 17 మంది భద్రతా సిబ్బంది మృతిచెందారు. శనివారం సుక్మా జిల్లాలోని చింతగుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ అనంతరం 17 మంది పోలీసులు కనిపించకుండా పోయారు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక…

Featured News

కరోనాను ఖతం చేద్దాం: మంత్రి హరీష్ రావు

ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ లో భాగంగా నా కుటుంబ సభ్యులతో కలిసి తాను ఇంట్లోనే ఉన్నానని మంత్రి హరీష్‌ తెలిపారు. పోలీసులు ,మిలటరీ వాళ్ళు పెట్టిన దానికన్నా మీరు స్వచ్చందంగా ఈ…

Cover Story

31 వరకు లాక్ డౌన్ : సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. కాసేపట్లో అధికారులు, మంత్రులతో కలిపి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. సమావేశంలో రాష్ట్రంలో 31 వరకు లాక్ డౌన్…

Featured News

కరోనా వైరస్‌ .. మరొకరి ప్రాణాలను బలి

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ మరొకరి ప్రాణాలను బలితీసుకుంది. వైరస్‌ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహారాష్ట్రకు చెందిన వ్యక్తి (63) ఆదివారం మృతిచెందారు. అలాగే బిహార్‌ రాజధాని పట్నాలో ఇటీవల ఖతర్‌ నుంచి వచ్చిన ఓ కరోనా బాధితుడు (38) మరణించారు. ఈ…

Featured News

తెలంగాణలో జనతా కర్ఫ్యూ

 హైదరాబాద్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని మనదేశంలో అరికట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది.  దేశ చరిత్రలో తొలిసారిగా కొనసాగుతున్న ప్రజా కర్ఫ్యూ ఇదే  కావడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతావని…

Cover Story

నాంపల్లి రైల్వేస్టేషన్లో కరోనా అనుమానితుడి పట్టివేత

 హైదరాబాద్‌ : చేతిపై హోం​ క్వారంటైన్‌ ముద్రతో జనబాహుళ్యంలో తిరుగుతున్న యువకుడిని ఆదివారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పోలీసులు పట్టుకున్నారు. అతడి చేతిపై ముంబై అధికారులు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ముద్ర వేశారు. కరోనా అనుమానితుల ఎడమ చేతిపై…