వరద బాధితులందరికీ సాయం అందిస్తాం – కేటీఆర్
హైదరాబాద్,అక్టోబరు 31(జనంసాక్షి):అర్హులైన ప్రతిఒక్క వరద ప్రభావిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని.. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరద బాధితులకు హావిూ ఇచ్చారు. పలు వరద ప్రభావిత…




