Monday, 2 November 2026

November 2020

Featured News

శివరాజ్‌సింగ్‌, సింధియాలకు పరీక్ష

మధ్యప్రదేశ్‌లో నేడు 28 స్థానాల్లో ఉప ఎన్నికలు భోపాల్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణలో దుబ్బాకతో పాటు మధ్యప్రదేశ్‌లో మూడో తేదీన 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగుతున్నాయి. కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు చెందిన 25 మంది…

Featured News

నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు

ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆసక్తి ట్రంప్‌, జోబిడెన్‌లలో ఎవరికి ఛాన్స్‌ దక్కనుందో వాషింగ్టన్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): ప్రపంయచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అగ్రరాజ్యం అమెరికాలో నవంబర్‌ 3న అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. మరికొన్ని గంటల్లో జరగబోయే ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాలుగేళ్ల అధ్యక్ష…

Main

భర్త రాజకీయ వారసత్వం కోసం యత్నం

సుజాతక్కను ప్రజలు ఆదరిస్తారా లేదా అన్న చర్చ సిద్దిపేట,నవంబర్‌2(జ‌నంసాక్షి): రామలింగారెడ్డి రాజకీయాల్లో ఉండగా ఏనాడూ రాజకీయ వ్యవహారాలప ఆసక్తి చూపని ఆయన భార్య ఇప్పుడు దుబ్బాకలో టిఆర్‌ఎస్‌ అధ్యర్థిగా తన అదృష్టాన్ని పరిక్షించు కోబుతన్నారు. ఉద్యమం నుంచి వచ్చిన…

Featured News

రైతుల సంక్షేమమే మా లక్ష్యం: ఎమ్మెల్యే

జగిత్యాల,నవంబర్‌2(జ‌నంసాక్షి): రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమాభివృధ్దే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. గతంలో కరోనా కారణంగా గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు జరగ్గా, ఇప్పుడు అదే పద్దతిలో…

జాతీయం

యువతకు ఆశాజ్యోతిలా తేజస్వి

ప్రచారంలో దూసుకుపోతున్న యువనేత ఉద్యోగాల కల్పనపైనే ఎక్కువగా ప్రచారం పాట్నా,నవంబర్‌2(జ‌నంసాక్షి): బీహార్‌ ఎన్నికల ప్రచారంలో రాష్టీయ్ర జనతాదళ్‌(ఆర్జీడీ) నేత తేజస్వీ యాదవ్‌ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా యాన యువతను ఆకట్టుకునేలా ఉద్యోగాల కల్పన ప్రకటనతో ప్రజలను…

తెలంగాణ

తెలంగాణలో ఎమ్మెల్సీలపై ఎదురుచూపు

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాతనే నిర్ణయం? హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణలో అధికారపార్టీ నేతలను 4 నెలలుగా మూడు పదవులు ఊరిస్తున్నాయి. అవి ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియదు. అదిగో ఇదిగో అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. అనేకమంది పేర్లు…

సీమాంధ్ర

మళ్లీ మొదటికి వచ్చిన పోలవరం

చంద్రబాబు అవినీతిపైను నేతల ఫోకస్‌ ప్రాజెక్ట్‌ పూర్తి చేయించే ప్రయత్నాల్లో లోపం విజయవాడ,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఎపిలో మరోసారి పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారింది. సిఎం జగన్‌ తాజాగా ప్రధాని మోడీకి లేఖ రాశారు. నిధులు విడుదల చేసి ప్రాజెక్ట్‌ పూర్తయ్యేలా…

Featured News

తెలంగాణలో కొత్తగా 1445 కరోనా కేసులు

    హైదరాబాద్‌,అక్టోబరు 31(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 1,445 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,38,632కి చేరింది.…

Featured News

స్టార్‌ క్యాంపెనర్‌ నిర్ణయించేది పార్టీయే ..

– ఈసీకి ఎక్కడిది అధికారం? – సుప్రీంను ఆశ్రయించిన కమల్‌నాథ్‌ న్యూఢిల్లీ,అక్టోబరు 31(జనంసాక్షి): రాష్ట్రంలో ఉప ఎన్నికల సందర్భంగా తన ”స్టార్‌ క్యాంపెయినర్‌” ¬దాను ఎన్నికల కమిషన్‌ రద్దు చేయడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కమల్‌నాథ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.…

Featured News

బెంగాల్‌లో కాంగ్రెస్‌తో సీపీఎం పొత్తు

దిల్లీ,అక్టోబరు 31(జనంసాక్షి):వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో సీపీఎం కలిసి పనిచేయనుంది. ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ లౌకిక శక్తులతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీపీఎం కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుందని…