కూతుళ్లను హత్యచేసి న మూఢ తల్లిదండ్రుల అరెస్టు
చిత్తూరు,జనవరి 26 (జనంసాక్షి): జిల్లాలోని మదనపల్లి జంట హత్యల కేసులో తల్లీదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఏ-1గా తండ్రి పురుషోత్తంను, ఏ-2గా తల్లి పద్మజను పోలీసులు చేర్చారు. చిన్న కూతురు దివ్యను తల్లి కొట్టిచంపగా, పెద్ద కూతురు అలేఖ్యను…










