Monday, 2 November 2026

January 2021

Featured News

స్మశానం పైకప్పుకూలి 21 మంది మృతి

– మరో 20 మందికి గాయాలు దిల్లీ,జనవరి 3(జనంసాక్షి): యూపీలోని ఘజియాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి మురాద్‌నగర్‌లో వర్షం కారణంగా శ్మశానవాటిక ఘాట్‌ కాంప్లెక్స్‌లోని గ్యాలరీ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో 21 మంది మృతిచెందారు. మరో…

Featured News

అల్లంతదూరంలో అరుణగ్రహం

– నెల రోజుల ప్రయాణం బీజింగ్‌,జనవరి 3(జనంసాక్షి):అరుణ గ్రహంపైకి చైనా ప్రయోగించిన టియాన్‌వెన్‌-1 పరిశోధక నౌక ప్రయాణం కొనసాగుతోంది. జులై 23న వెన్‌ఛాంగ్‌ అంతరిక్ష ప్రయోగశాల నుంచి లాంగ్‌మార్చ్‌-5 రాకెట్‌ ద్వారా దీన్ని ప్రయోగించారు. టియాన్‌వెన్‌ ఇప్పటి వరకు…

Featured News

మూడోదశ పూర్తికాకుండానే టీకాలా?

– తప్పుపట్టిన కాంగ్రెస్‌ దిల్లీ,జనవరి 3(జనంసాక్షి):కొవిడ్‌ నిరోధానికి దేశీయ ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌, ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకాల అత్యవసర వినియోగానికి ఔషధ నియంత్రణ సంస్థ…

Cover Story

టీకాలకు అనుమతి

– కోవాగ్జిన్‌,కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌లకు డీసీజీఐ అత్యవసర అనుమతి – స్వాగతించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ – కొవిడ్‌పై యుద్ధంలో కీలక మలుపు : ప్రధాని మోదీ దిల్లీ,జనవరి 3(జనంసాక్షి): కొవిడ్‌ నిరోధానికి దేశీయంగా హైదరాబాద్‌కు చెందిన ఔషధ దిగ్గజ…

Featured News

నటుడు నర్సింగ్‌ యాదవ్‌ కన్నుమూత

హైదరాబాద్‌,డిసెంబరు 31(జనంసాక్షి):ప్రముఖ సినీ నటుడు, సీనియర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ నర్సింగ్‌ యాదవ్‌(52) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నగరంలోని సోమాజిగూడలో గల యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతుండగానే ఆకస్మాత్తుగా గుండెపోటు…

Featured News

కొత్త చట్టాల రద్దే..

– ప్రత్యామ్నాయం లేదు – స్పష్టం చేసిన రైతు సంఘాలు – 36వ రోజుకు చేరుకున్న కర్షకుల ఆందోళన దిల్లీ,డిసెంబరు 31(జనంసాక్షి): నూతన వ్యవసాయ చట్టాల రద్దే తమ ప్రధాన డిమాండ్‌ అని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.కొత్త…

Featured News

ఎవరి సంక్షేమానికి మోదీ సర్కారు?

  – బడా వ్యాపారులకు రుణమాఫీ – రాహుల్‌ ఫైర్‌ దిల్లీ,డిసెంబరు 31(జనంసాక్షి):కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మోదీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది పారిశ్రామికవేత్తలకు చెందిన రూ.2.37 లక్షల కోట్ల రుణాలను మోదీ ప్రభుత్వం…

Featured News

కొత్త సంవత్సరంలో స్వదేశీ టీకా – ప్రధాని ఆశాభావం

  దిల్లీ,డిసెంబరు 31(జనంసాక్షి): కరోనాకు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఏర్పాటుచేయనున్న ఎయిమ్స్‌కు మోదీ నేడు వీడియో…

Featured News

కొత్త చట్టాలు రద్దు చేయండి

– కేరళ అసెంబ్లీ తీర్మాణం – మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన భాజపా ఎమ్మెల్యే కొచ్చి,డిసెంబరు 31(జనంసాక్షి):సెప్టెంబర్‌లో పార్లమెంట్‌ అత్యవసరంగా అమలు చేసిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కేరళ శాసనసభ ఈ రోజు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. అన్నదాతలకు సంఘీభావం…

Cover Story

జనవరిలో ఉద్యోగుల సంక్షేమం

– పీఆర్సీతోపాటు పదవీ విరమణ వయసుపై నిర్ణయం – అన్ని శాఖల్లో పదోన్నతులు పూర్తి చేస్తాం – త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో భేటీ – ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం హైదరాబాద్‌,డిసెంబరు 31(జనంసాక్షి):జనవరిలో ఉద్యోగుల సంక్షేమం దిశగా…