ఆంధ్రాలో పంచాయతీ ఎన్నికలు
– రీషెడ్యూల్ చేసిన ఎన్నికల కమీషనర్ దిల్లీ,జనవరి 25(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది. ఎన్నికల నిర్వహణకు…










