Monday, 2 November 2026

March 2021

Featured News

 సైనిక నియామకాల కేసు సీబీఐకి అప్పగింత

న్యూఢిల్లీ 14 మార్చి (జనంసాక్షి) : సైనిక నియామకాల్లో అవకతవక లపై దర్యాప్తును సీబీఐకి అప్పగించ నున్నట్లు సైన్యం వెల్లడిం చింది. పంజాబ్‌లోని కపూర్తలా జిల్లాలోని ఓ సైనిక కేంద్రంలో అభ్య ర్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతు న్నట్లు సైన్యం…

Featured News

వారెవా ..క్యా బాత్‌ హై

బర్త్‌ డే గిఫ్ట్‌ గా తెలంగాణ గెలవాలి చిన్నారి సమాధానానికి ముగ్ధుడైన కేటీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త బిడ్డ పుట్టినరోజున.. సర్‌ ప్రైజ్‌ గిఫ్ట్‌ అందించిన కేటీఆర్‌ స్వయంగా ఫోన్‌ చేసి పాపతో మాట్లాడిన కేటీఆర్‌ పట్టరాని సంతోషంతో…

Featured News

మమత పై దాడికి నిరసనగా యశ్వంత్‌ సిన్హా రాజీనామా

తృణముల్‌ లో చేరిక భాజపా తీరుపై మండిపడ్డారు కోల్‌కతా,మార్చి13 (ఆర్‌ఎన్‌ఎ): పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ అక్కడ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, భాజపా మాజీ నేత యశ్వంత్‌ సిన్హా తృణమూల్‌ కాంగ్రెస్‌లో…

Featured News

 ప్రపంచమంతా కరోనా పాండమిక్‌

వాయువేగంతో అదాని ఆస్తులెలా పెరిగాయి ఇది మహా కుంభకోణం ఆర్థిక విశ్లేషకుల అనుమానం న్యూఢిల్లీ,మార్చి13(ఆర్‌ఎన్‌ఎ): కరోనా కాలంలో కూడా అదానీ ఆస్తులు భారీగా పెరగడం దేశంలో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ సన్నిహిత…

Featured News

భాజపాను ఓడించండి

బెంగాల్లో రైతు నేతల ప్రచారం ఐదు రాష్ట్రాల్లో పర్యటిస్తానీ తికాయత్‌ కోల్‌కతా,మార్చి13 (ఆర్‌ఎన్‌ఎ): ఐదు రాష్ట్రాల్లో  బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని  భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) ప్రకటించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు…

Featured News

డీఎంకే వరాల జల్లు

జయలలిత మృతిపై విచారణ జరిపిస్తాం మేనిఫెస్టో విడుదల చేసిన స్టాలిన్‌ చెన్నై,మార్చి13(ఆర్‌ఎన్‌ఎ): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా ప్రతిపక్ష డిఎంకె శనివారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే స్థానికులకు 75…

Featured News

మళ్లీ కరోనా విజృంభణ

అప్రమత్తమైన తెలంగాణ సర్కారు కరోనా కేసుల పెరుగుదలతో అప్రమత్తం సరిహద్దు జిల్లాల అధికారులకు సూచనలు చేసిన మంత్రి హైదరాబాద్‌,మార్చి13(ఆర్‌ఎన్‌ఎ): దేశంలో కరోనా కేసులు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యింది. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, సరిహద్దు రాష్ట్రాల…

Cover Story

నేడు పట్టభద్రుల పోరు

భారీగా ఏర్పాట్లు చేసిన ఉన్నికల సంఘం అభ్యర్థులు భారీగా ఉండడంతో జంబో బ్యాలెట్లు ఏర్పాటు ప్రస్తుత ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర రెడ్డి, రామచంద్రరావులకు పరీక్ష తొలిసారి అదృష్టం పరీక్షించుకోబోతున్న వాణిదేవి హైదరాబాద్‌,మార్చి13(ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణలో ఆదివారం రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ…

Featured News

బెంగాల్‌ బరిలో జెఎన్‌యు అధ్యక్షురాలు ఆయుషి ఘోష్‌

కోల్‌కతా11 మార్చి (జనంసాక్షి) :  మరో విద్యార్థి నాయకురాలు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌ పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్ని కల్లో పోటీ చేస్తున్నారు. సీపీఎం తరఫున ఆమె…

Featured News

మసకబారుతున్న భాజపా ప్రతిష్ట

మోదీ ప్రజావ్యతిరేక విధానాలను ఎఫెక్ట్‌ రాష్ట్రంలో పడిపోయిన బీజేపీ గ్రాఫ్‌ ముంబయి 11 మార్చి (జనంసాక్షి) : మహారాష్ట్రలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దాంతో దాని కట్టడికి ప్రభుత్వం కఠిన ఆంక్షలవైపు మొగ్గుచూపాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. తాజాగా…