బైడెన్ జీ.. మా రైతు సమస్యలపైనా దృష్టి సారించండి..
` మోదీ`బైడెన్ సమావేశం సందర్భంగా రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్ ట్వీట్ దిల్లీ,సెప్టెంబరు 24(జనంసాక్షి): భారత ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై దృష్టి సారించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు రైతు సంఘం నేత రాకేష్…









