Tuesday, 3 November 2026

September 2021

Featured News

ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు వ‌రంగ‌ల్‌-హ‌న్మ‌కొండ‌కు చెందిన ప్ర‌ముఖ టైల‌ర్ వి.రాజేశ్వ‌ర్ (90)(సంగెం టైల‌ర్) మృతి ప‌ట్ల గ‌తంలో వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాకు క‌లెక్ట‌ర్లుగా ప‌ని చేసిన ప‌ల‌వురు ఐఎఎస్ అధికారులు త‌మ సంతాపాన్ని వ్య‌క్తం

ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు వ‌రంగ‌ల్‌-హ‌న్మ‌కొండ‌కు చెందిన ప్ర‌ముఖ టైల‌ర్ వి.రాజేశ్వ‌ర్ (90)(సంగెం టైల‌ర్) మృతి ప‌ట్ల గ‌తంలో వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాకు క‌లెక్ట‌ర్లుగా ప‌ని చేసిన ప‌ల‌వురు ఐఎఎస్ అధికారులు త‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. తాము క‌లెక్ట‌ర్లుగా…

సీమాంధ్ర

అయ్యన్నపాత్రుడుపై ఎస్సీఎస్టీ కేసు

అమరావతి,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. గుంటూరుకు చెందిన న్యాయవాది వేముల ప్రసాద్‌ చేసిన ఫిర్యాదుతో అరండల్‌ పేట పోలీసులు అయ్యన్నపై కేసు…

సీమాంధ్ర

ప్రభుత్వ ఆధీనంలోకి ఎయిడెడ్‌ విద్యాసంస్థలు

ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని హైకోర్టు వ్యాఖ్య అమరావతి,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ విద్యాసంస్థల అసోసియేషన్లు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. విచారణలో…

Featured News

సిటీకి ఆంధ్రా నుంచి అక్రమంగా గంజాయి రవాణా

మాటేసి కొనుగోలుదార్లను పట్టుకున్న పోలీసులు నల్లగొండ,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : ఆంధ్రా నుంచి హైదరాబాద్‌ సిటీకి గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న నలుగురిని తెలంగాణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నల్లగొండ జిల్లాలోనే స్మగ్లర్లను అరెస్ట్‌ చేసినప్పటికీ.. పోలీసులు అక్కడితో కథ ముగించలేదు.…

Main

చెరువులో చేపలు వదిలే విషయంలో ఘర్షణ

సూర్యాపేట,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : జిల్లాలో అనంతగిరి మండలం శాంతినగర్‌ చెరువులో చేపలు పొసే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు నెలకొంది. ప్రతి ఏటా లాగానే చెరువులో చేపలు పోయడానికి దళితులకు అవకాశం ఇవ్వాలని దళితులు డిమాండ్‌ చేశారు.…

సీమాంధ్ర

శ్రీనివాసం వద్ద భక్తుల ఆందోళన

సర్వదర్శనం టిక్కెట్ల నిలిపివేతపై ఆగ్రహం తిరుపతి,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : సర్వదర్శనం టోకెన్లు నిలిపివేయడంతో భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీనివాసంలో గురువరాం నుంచి ఉచిత దర్శనం టోకెట్ల జారీని టీటీడీ నిలిపివేసింది. విషయం తెలియక తిరుపతికి చేరుకున్న భక్తులు.. శ్రీనివాసం…

Featured News

దుగ్గిరాలలో కోరం లేకే వాయది: ఆళ్ల

గుంటూరు,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : : దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికకు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు 8 మంది సభ్యులు హాజరయ్యారని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన సభ్యులు రాకపోవడంతో కోరం లేదని వాయిదా…

Featured News

పండగల వేళ ఎలక్టాన్రికి పరికరాలపై ధరల మోత

కనీసం 8శాతం పెరిగే ఛాన్స్‌ ఉందన్న నిపుణులు న్యూఢల్లీి,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : పండగల సీజన్‌ వేళ ఎలక్టాన్రిక్‌ వస్తువలపై ధరలు పెంచారు. పండగ సీజన్‌లో ఏది కొనాలన్నా ఈసారి జేబుకు చిల్లు పడేలా ఉంది. కార్లు, బైక్‌లు, ల్యాప్‌టాప్‌లు,…

Featured News

అస్సాంలో ఉద్రిక్తంగా ఆందోళనలు

` పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి! ` రాష్ట్ర ప్రభుత్వమే హింసను ప్రోత్సహిస్తోంది ` రాహుల్‌గాంధీ ఆరోపణ గుహవాటి,సెప్టెంబరు 23(జనంసాక్షి): ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఏర్పాటైన నివాసాలను తొలగించేందుకు అస్సాం అధికారులు చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌ హింసాత్మకంగా మారింది.…

Featured News

వాయు కాలుష్యంతో ఏటా 70 లక్షల అకాల మరణాలు

` డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక వాషింగ్టన్‌,సెప్టెంబరు 23(జనంసాక్షి): ప్రపంచ వ్యాప్తంగా ఏటా 70లక్షల అకాల మరణాలకు గాలి కాలుష్యం కారణమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి స్పష్టం చేసింది. మానవాళి ఎదుర్కొంటున్న పర్యావరణ ముప్పులో గాలి కాలుష్యం అతిపెద్దదని హెచ్చరించింది.…