మొడి బకాయిలపై బ్యాంకుల నిర్లక్ష్యం
ఖాతాదారులకు వదులుతున్న చమురు అన్ని బ్యాంకులదీ అదే దారి ముంబయి,సెప్టెంబర్21((జనంసాక్షి): మొండి బాకీల భారం సామాన్యులపై భారీగా పడుతోంది. వాటి నష్టాన్ని పూడ్చుకోవడానికే అన్నట్లుగా బ్యంకులు ఖాతాదారులపై ఇష్టం వచ్చినట్లుగా ఛార్జీలు వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తరవాత…










