‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ పాల్గొన్న అమీర్‌ఖాన్
` బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో మొక్కనునాటిన బాలీవుడ్ నటుడు ` ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు ప్రశంసలు హైదరాబాద్,సెప్టెంబరు 19(జనంసాక్షి):కోట్ల హృదయాలను కదిలించిన ‘‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’’ నిర్విఘ్నంగా ముందుకు సాగుతోంది.ప్రతీ రోజు పుడమిపై వేల చేతులు మూడు మొక్కలు…










