Monday, 2 November 2026

September 2021

Featured News

రిటైర్‌మెంట్‌ ప్రకటించిన మరో క్రికెట్‌ దిగ్గజం

టెస్ట్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్న మొయిన్‌ అలీ లండన్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) : మరో క్రికెట్‌ దిగ్గజం రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ఇంగ్లండ్‌ టీమ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ.. టెస్ట్‌ క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు బ్రిటిష్‌ విూడియా వెల్లడిరచింది. తాను రిటైర్‌…

Sports

పోలిష్‌ ఓపెన్‌లో గాయత్రి రన్నరప్‌

కోపేన్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) : పోలిష్‌ ఓపెన్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ క్రీడాకారిణులు గాయత్రి గోపీచంద్‌ పుల్లెల, సామియా ఇమాద్‌ ఫారూఖీ రన్నరప్‌గా నిలిచారు. మహిళల డబుల్స్‌ విభాగం ఫైనల్లో గాయత్రి త్రిషా జాలీ…

Sports

ఫార్మూలా రేసర్‌ హోమిల్టన్‌ సరికొత్త చరిత్ర

కెరీర్‌లో 100వ విజయం సాధించి రికార్డు మాస్కో,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) : ఫార్ములా`1 రేస్‌లో లూయిస్‌ హామిల్టన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వంద రేస్‌లు నెగ్గిన తొలి ఎఫ్‌`1 డ్రైవర్‌గా రికార్డులకెక్కాడు. ఆదివారం జరిగిన రష్యన్‌ గ్రాండ్‌ ప్రీలో మెర్సిడస్‌…

జిల్లా వార్తలు

మిడ్‌మానేరు బాధితుడికి ప్రవీణ పరామర్శ

ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బిఎస్పీ నేత కరీంనగర్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన మిడ్‌ మానేరు భూ నిర్వాసితుడు రాజయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ సోమవారం పరామర్శించారు.…

Featured News

పౌరుల ఆరోగ్య వివరాలు డిజిటలైజేషన్‌

ప్రతి భారతీయుడికి డిజిటల్‌ హెల్త్‌ ఐడీ డిజిటలైజేషన్‌తో సులభమైన వైద్య చికిత్సలకు వీలు దేశవ్యాప్తంగా 90 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను ఇచ్చాం వ్యాక్సినేషన్‌, కోవిడ్‌ చికిత్సలో వైద్య సిబ్బంది పాత్ర అమోఘం ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటిల్‌ మిషన్‌ను ప్రారంభించి…

Featured News

రైతు ప్రభుత్వం అయితే బంద్‌కు ఎందుకు మద్దతివ్వరు

టిఆర్‌ఎస్‌ తీరుపై మండిపడ్డ సిపిఎం నేత తమ్మినేని హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌ భారత్‌ బంద్‌కు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది…

Main

బస్సులను అడ్డుకున్న విద్యార్థులు

హనుమకొండ,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : దేశ వ్యాప్తంగా భారత్‌ బంద్‌ సందర్బంగా వరంగల్‌ పట్టణంలో షాపులను మూసేసారు. లెఫ్ట్‌ పార్టీలు ఉదయం నుంచే ర్యాలీలతో బంద్‌కు మద్దతును కోరారు. దీనిలో భాగంగా హనుమకొండ బస్టాండ్‌ దగ్గర వామపక్ష విద్యార్థి సంఘాలు…

Main

ఇద్దరిని బలి తీసుకున్న విద్యుత్‌ తీగలు

మహబూబాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : విద్యుత్‌ వైర్లు ఇద్దరి మరణానికి కారణమయ్యాయి. మహబూబాబాద్‌ జిల్లాలోని గూడూరు మండలం బొదుగొండకు చెందిన గుగులోత్‌ భూలి పొలంలో కూలి పనికి వెళ్లింది. ఈ క్రమంలో పంట చేనుకు పెట్టిన విద్యుత్‌ తీగలు తగలడంతో…

Featured News

విద్యావంతులను స్ట్రీట్‌ వెండర్లుగా మార్చిన కెసిఆర్‌

నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం సోషల్‌ విూడియా వేదికగా మండిపడ్డ రాములమ్మ హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : ఆ బంధు.. ఈ బంధు అంటూ ఎన్నికలప్పుడు హడావుడి చేసే సీఎం కేసీఆర్‌ విద్యావంతుల పాలిట రాబందు అని బీజేపీ నాయకురాలు…

సీమాంధ్ర

ధర్మపథం కార్యక్రమానికి సిఎం జగన్‌ శ్రీకారం

అమరావతి,సెప్టెంబర్‌27(జనంసాక్షి)  : దుర్గగుడిలో ధర్మపథం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ధర్మ ప్రచారం కోసమే ప్రత్యేకంగా ధర్మపథం కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధర్మపథం ముఖ్య ఉద్దేశ్యం.…