Monday, 2 November 2026

September 2021

Main

బెంగుళూరు రహదారిలో పొంగిన అప్పచెరువు

ఔటర్‌ విూదుగా ట్రిఫిక్‌ మల్లింపు హిమాయాత్‌ సాగ్‌ గేట్లు ఎత్తి నీటి విడుదల హైదరాబాద్‌,సెప్టెంబర్‌28 (జనంసాక్షి) : గగన్‌పహాడ్‌ వద్ద అప్ప చెరువుకు వరద పోటెత్తింది. దీంతో అప్ప చెరువు అలుగు పొంగిపొర్లుతున్నది. ఈ క్రమంలో హైదరాబాద్‌`బెంగళూరు జాతీయ…

Main

నెలనెలా పెన్షన్ల విడుదలలో జాప్యం

కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుదారుల ఎదురుచూపు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదంటున్న అధికారులు నిజామాబాద్‌,సెప్టెంబర్‌28 (జనంసాక్షి)  : తమకు త్వరగా పింఛన్లు మంజూరు చేయాలని మండల పరిషత్‌ కార్యాలయాల నుంచి కలెక్టరేట్‌ వరకు దరఖాస్తుదారులు తిరుగుతున్నారు. గత నెలలో…

Featured News

ఉధృతంగా ప్రవహిస్తున్న వంశధార,నాగావళి

ఈదురు గాలులతో కూడిన వర్షాలకు పంటలకు నష్టం నేలకూలిన కొబ్బరి,అరటి, బొప్పాయి తోటలు శ్రీకాకుళం,సెప్టెంబర్‌28 (జనంసాక్షి) : జిల్లాలో వంశధార, నాగావళి తదితర నదుల్లో వరదనీరు చేరి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నాగావళి నది ఉగ్రరూపం దాల్చింది. మడ్డువలస వద్ద 55వేల…

ఎడిట్ పేజీ

అధికారుల తీరు కళంకితం కారాదు ! 

ప్రభుత్వం అన్నది శాశ్వతం.. అధికారులు..రాజ్యాంగం….నిబంధనలు..విలువలు అన్నవి కూడా శాశ్వతంగా ఉండాల్సిందే..పార్టీలు కొత్తగా అధికారంలోకి రావడం అన్నదే ప్రతి ఐదేళ్లకోమారు జరిగే ప్రక్రియ. ప్రజలు తమ తీర్పు ద్వారా కొత్తవారిని ఎన్నుకోవడం…కొత్తవారు అధికారంలోకి రావడం జరుతోంది. కేంద్రరాష్టాల్ల్రో ఇదే ప్రక్రియ…

Featured News

హైదరాబాద్‌ టు ముంబై బుల్లెట్‌ రైలు

` ప్రణాళిక సిద్ధం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌,సెప్టెంబరు 27(జనంసాక్షి): హైదరాబాద్‌లో మెట్రో రైలు అందుబాటులోకి రావడంతో భాగ్యనగర వాసులకు లోకల్‌గా.. ప్రత్యేకించి వివిధ సంస్థల్లో ప్రత్యేకించి ఐటీ రంగంలో పని చేసే వారికి సౌకర్యంగా మారింది.. అటువంటిదే…

Featured News

అమిత్‌షా,పియూష్‌గోయల్‌లతో సీఎం కేసీఆర్‌ భేటీ

న్యూఢల్లీి,సెప్టెంబరు 27(జనంసాక్షి):మరో సారి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. రెండు రోజుల్లో ఇది రెండో భేటీ. సీఎం కేసీఆర్‌ వెంట డీజీపీ మహేందర్‌ రెడ్డి ఉన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చర్యలపై డీజీపీ…

Featured News

భారత్‌బంద్‌ విజయవంతం

` నిలిచిన రైళ్లు, రవాణా వ్యవస్థ ` సాగుచట్టాల రద్దు వరకు పోరు ఆగదు ` రైతు సంఘాల హెచ్చరిక దిల్లీ,సెప్టెంబరు 27(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నేడు దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్‌కు…

Cover Story

14 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌

` హైదరాబాద్‌లో కుండపోత.. ` జనజీవనం అతలాకుతలం ` భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష ` ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగొద్దని అధికారులకు ఆదేశాలు ` ఏ సమస్య ఉన్నా 100కు ఫోన్‌ చెయ్యండి `…

Featured News

జిమ్నాస్ట్‌ అరుణరెడ్డితో శాప్‌ ఛైర్మన్‌ భేటీ

న్యూఢల్లీి,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలంగాణకు చెందిన జిమ్నాస్టిక్‌ క్రీడాకారిణి బుద్ధ అరుణరెడ్డిని హర్యానా రాష్ట్రంలోని అంబాలలో గల వార్‌ హీరోస్‌ మెమోరియల్‌ స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి కలిశారు.…

Featured News

ఈ ఏడాది తొలి టైటిల్‌ గెలిచిన సానియా విూర్జా

న్యూఢల్లీి,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) : భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా విూర్జా ఈ ఏడాది తొలి టైటిల్‌ తన ఖాతాలో వేసుకుంది. చెక్‌ రిపబ్లిక్‌ వేదికగా జరిగిన ఒస్టావ్రా ఓపెన్‌ డబ్ల్యూటీఏ`500 టోర్నీలో సానియా విూర్జా`షుయె జాంగ్‌ (చైనా) జంట…