Tuesday, 3 November 2026

September 2021

Featured News

ఎపిలో ప్రశాంతంగా బంద్‌

వర్షంలోనూ ఆగని నిరసనలు వామపక్షాల నిరసన ప్రదర్శనలు డిపోలకే పరిమితమైన బస్సులు విజయవాడ,సెప్టెంబర్‌27(జనంసాక్షి) కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్‌ను కొనసాగుతోంది. భారత్‌ బంద్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం…

Featured News

రైతుల బంద్‌కు రాహుల్‌ మద్దతు

అన్ని పార్టీల మద్దతుతో కొనసాగుతున్న బంద్‌ న్యూఢల్లీి,సెప్టెంబర్‌27(జనంసాక్షి) గత ఏడాది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు సోమవారంనాడు ఇచ్చిన భారత్‌ బంద్‌కు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, వయనాడు ఎంపీ రాహుల్‌ గాంధీ మద్దతు…

Featured News

హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం

పలు జిల్లాల్లూను భారీ వర్షాలు తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం మ్యాన్‌హోల్‌లో కొట్టుకోపోయిన టెక్కీ కోసం గాలింపు హైదరాబాద్‌,సెప్టెంబర్‌27(జనంసాక్షి) హైదరాబాద్‌ మహా నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతాంలో ఏర్పడిన గులాబ్‌ తుపాను ప్రభావంతో పాటు, ఉపరితల…

Featured News

తీరం దాటిన గులాబ్‌ తుఫాన్‌

తుపాన్‌ ప్రభావంతో భారీగా వర్షాలు శ్రీకాకుళం తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా పలు ప్రాంతాల్లో నేల కూలిన చెట్లు తుఫాన్‌ ప్రభావంపై సిఎం జగన్‌ ఆరా విశాఖపట్టణం/విజయవాడ,సెప్టెంబర్‌27(జనంసాక్షి) గులాబ్‌ తుఫాన్‌ పరభావంతో…

Featured News

దేశంలో 30వేలకు దిగువన కరోనా కేసులు

న్యూఢల్లీి,సెప్టెంబర్‌27(జనంసాక్షి) దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 26,041 కరోనా కేసులు నమోదయ్యాయి. 276 మంది మృతి చెందగా.. 29,621 మంది పాజిటీవ్‌ బాధితులు కోలుకున్నారు. దేశంలో మొత్తం ఇప్పటి…

Featured News

బిజెపి,కెసిఆర్‌ ఇద్దరూ ఇద్దరే

కేంద్రాన్ని నిలదీసే దమ్ము కెసిఆర్‌కు లేదు షర్మిల వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పనిలేదు: జీవన్‌ రెడ్డి హైదరాబాద్‌,సెప్టెంబర్‌27(జనంసాక్షి) బీజేపీ, కేసీఆర్‌ ఇద్దరు ఒక్కటేనని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాలంటే సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శించారు.…

తెలంగాణ

మహిళాబిల్లు తేవడంలో విఫలం: ఐద్వా

హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 జనంసాక్షి : మహిళా రిజర్వేషన్‌ బిల్లు తేవడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఐద్వా నేతలు అన్నారు. నాటి కాంగ్రెస్‌, నేటి బీజేపీ ప్రభుత్వాలు మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్పి మొండి చేయి చూపించాయన్నారు. కేంద్ర, రాష్ట్ర…

Featured News

తగ్గుతున్న ట్రాఫిక్‌ ఉల్లంఘనలు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 జనంసాక్షి : సురక్షిత వాహన ప్రయాణానికే ట్రాఫిక్‌ నిబంధనలు అనే వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని, నిబంధనలు ఉల్లంఘించకుండా వాహనాలు నడిపితే అందరూ సురక్షితంగా ప్రయాణిస్తారని ట్రాఫిక్‌ పోలీసులు అన్నారు. ఇటీవల తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తోందని…

ఆదిలాబాద్

మొక్కల పెంపకం నిత్యకృత్యం కావాలి

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27 జనంసాక్షి : మొక్కల పెంపకం ఆవశ్యకతలను ప్రతి పాఠశాలలో వివరించాలని ఎమ్మెల్యే జోగురరామన్న అన్నారు. పాఠశాల స్థాయి నుంచే మొక్కల పెంపకం జీవితంలో భాగం కావాల న్నారు. మొక్కలు ఏ విధంగా నాటాలి, వాటికి నీరు ఏ…

Featured News

పునరావాస పరిహారం చెల్లించాలి

భద్రాచలం,సెప్టెంబర్‌27 జనంసాక్షి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస పరిహారం వెంటనే విడుదల చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. భూములకు పరిహారం ఇచ్చి నిర్వాసితులకు పునరావాస పరిహారం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. పునరావాస ప్యాకేజీ తెలంగాణలో కుటుంబానికి రూ.12 లక్షల 50…