Monday, 2 November 2026

October 2021

Featured News

వ్యవసాయరంగంపై కేంద్రం తీరు అమానుషం

వ్వయసాయ నిపుణుల సూచనలు పట్టించుకోవడం లేదు ఫసల్‌ బీమా అంతా బోగస్‌ అంటూ మండిపాటు కౌలు రైతులను ధరణిలో తొలగించామని పునరుద్ఘాటన రైతుల భూమికి ఎసరు పెట్టవద్దనే నిర్ణయం అసెంబ్లీలో మరోమారు కేంద్రం తీరుపై మండిపడ్డ కెసిఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌8…

Featured News

ఒంటరి మహిళను హత్యచేసిన దుండగులు

హైదరాబాద్‌,అక్టోబర్‌8 (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైంది. శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఊటుపల్లి ఇంద్రనగర్‌లో ఒంటరిగా నివసిస్తున్న యాదమ్మ (35) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోనే గొంతుకోసి హత్య…

తెలంగాణ

బిజెపిలో పేరాల అసంతృప్తి స్వరాలు

పార్టీ నేతలకు లేఖలో ఆవేదన హైదరాబాద్‌,అక్టోబర్‌8(జనంసాక్షి) : బీజేపీలో మరోసారి ప్రగతి భవన్‌ ప్రకంపనలు చెలరేగాయి. కమలనాథులు మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. తనను బలిపశువును చేశారంటూ బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి, సంఫ్‌ుపరివార్‌కు బీజేపీ జాతీయ మాజీ…

Featured News

అద్భుతాలు సాధించామంటున్న కమలనాథులు

ధరల మోతతో నడ్డి విరుగుతోందంటున్న ప్రజలు ఆత్మ విశ్లేషణ చేసుకోని బిజెపి నేతలు న్యూఢల్లీి,అక్టోబర్‌8  (జనంసాక్షి) : అద్భుతాలు సాధించామని చెప్పుకుంటున్న బిజెపి నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ మేరకు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలిగామో మననం చేసుకోవాలి. మాటలు…

సీమాంధ్ర

ఎర్ర స్మగ్లర్లకు స్థానికుల సహకారం

దాడులు చేస్తున్నా అడపాదడపా తరలింపు తిరుపతి,అక్టోబర్‌8  (జనంసాక్షి) : ఎర్రచందనం తరలించడంలో ఎవరికి వారు స్వార్థ చింతనతో సహకరించడం వల్ల విలువైన ఎర్రచందనం తరలిపోతోంది. కోట్లలో లాభాలు పడుతున్న వారికి కొందరు ఉడతాభక్తిగా సహకరిస్తూ పబ్బం గడుపుకోవడంతో ఆందోళన…

Main

పక్కాగా పారిశుధ్యం పనులు

చెత్త నిర్వహణ కోసం కార్యాచరణ వర్మి కంపోస్ట్‌ తయారీతో సమస్యకు చెక్‌ వరంగల్‌,అక్టోబర్‌8  (జనంసాక్షి) : పారిశుద్ధ్యం, పరిశుభ్రతతోనే ప్లలెల్లో ప్రజారోగ్యం సాధ్యమని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం గ్రావిూణ ప్రగతికి బాటలు వేసే ప్రణాళికలు రూపొందించింది. ఏటేటా మండలాలు,…

ఎడిట్ పేజీ

కెసిఆర్‌ ఆవేదన కనువిప్పు కావాలి !

భారత దేశంలో మూడో ప్రత్యామ్నాయం పేరుతో రాజకీయ సవిూకరణాలు జరగడం ఇప్పడే కొత్తకాదు. గతంలో జరిగిన పలు ప్రయత్నాలు విఫల ప్రయోగాలుగా మిగిలిపోయాయి. తాజాగా రైతుల సమస్యలపై, రైతు చట్టాల ద్వారా కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు పోరాడుతున్నాయి.…

Cover Story

రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రంతో కలబడతాం

` పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి రానివ్వం ` ప్రభుత్వ రంగంలో వైద్యసేవలను బలోపేతం చేస్తాం ` త్వరలోనే పల్లె దవాఖానాలు ప్రారంభిస్తాం ` వక్ఫ్‌ బోర్డు భూములపై సీబీసీఐడీ ` దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రగతి…

Featured News

ప్రజలకు సీఎం కేసీఆర్‌ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

హైదరాబాద్‌,అక్టోబరు 6(జనంసాక్షి):తెలంగాణ సాంస్కృతిక ప్రతీక,రాష్ట్ర పండుగ బతుకమ్మ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. తీరొక్కపూలను పేర్చుకుని తొమ్మిది రోజులపాటు ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందోత్సాహాల నడుమ ఆటా పాటలతో ఆడబిడ్డలు బతుకమ్మ సంబురాలు…

Featured News

కరోనా ప్రమాదం ఇంకా పొంచే ఉంది

` జాగ్రత్తగా ఉండకపోతే మూల్యం చెల్లించక తప్పదు ` పండగల వేళ అప్రమత్తంగా ఉండాల్సిందే.. ` మరోమారు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక న్యూఢల్లీి,అక్టోబరు 6(జనంసాక్షి):ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరిక జారీ చేసింది.…