Tuesday, 3 November 2026

October 2021

సీమాంధ్ర

పెట్రో ధరలతో ప్రజల ఇక్కట్లు

ఆర్థిక అసమానతలతో ప్రజల్లో ఆందోళన: చింతా కర్నూలు,అక్టోబర్‌8 (జనంసాక్షి) : గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగి పేద సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, కాంగ్రేస్‌ నేత చింతా మోహన్‌ అన్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు,…

Featured News

సరిహద్దుల్లో బరితెగించిన చైనా సైనికులు

తిప్పికొట్టిన భారత సైన్యం న్యూఢల్లీి,అక్టోబర్‌8 (జనంసాక్షి) : సరిహద్దుల్లో చైనా మరోసారి బరితెగించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో చైనా ఆర్మీ భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌ యాంగ్సే సవిూపంలో భారత, చైనా బలగాలు…

Featured News

బెజవాడ ఉత్సవాల్లో అన్యమత ప్రచారమా

ప్రభుత్వ తీరుపై మండిపడ్డ సోము వీర్రాజు విజయవాడ,అక్టోబర్‌8 (జనంసాక్షి) : బెజవాడ కనకదుర్గమ్మ ఉత్సవాల్లో అన్యమత ప్రచారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం…

Featured News

సోలార్‌ ప్లాంట్లకు సబ్సిడీ: మంత్రి

హైదరాబాద్‌,అక్టోబర్‌8(జనంసాక్షి) : ఇండ్లపై సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే 3 కిలోవాట్ల వరకు సబ్సిడీ ఇస్తామని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. 3 నుంచి 10 కిలోవాట్ల వరకు 20 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. ఒక కిలోవాట్‌ నుంచి…

Featured News

పత్తిసాగు విస్తీర్ణంలో దేశంలో రెండో స్థానం

నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్‌ వన్‌ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌,అక్టోబర్‌8(జనంసాక్షి) : నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. పత్తిసాగు విస్తీర్ణంలో…

Featured News

అకాడవిూ కేసులో ఇడి దర్యాప్తు

హైదరాబాద్‌,అక్టోబర్‌8(జనంసాక్షి) : తెలుగు అకాడవిూ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరెట్‌ రంగంలోకి దిగింది. సీసీఎస్‌ పోలీసుల కేసు ఆధారంగా కోట్ల రూపాయలు దారి మళ్లించిన కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టింది. కాగా తెలుగు అకాడవిూకి చెందిన రూ.64.5కోట్లును ముఠా…

Featured News

తెలుగు వర్సిటీలో బతుకమ్మ సందడి

హైదరాబాద్‌,అక్టోబర్‌8(జనంసాక్షి) : నగరంలోని తెలుగు యూనివర్సిటీలో జరిగిన బతుకమ్మ సంబురాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో కలిసి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలు పాడారు.

Featured News

రోడ్డు ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి: ఎర్రబెల్లి

హైదరాబాద్‌,అక్టోబర్‌8(జనంసాక్షి) : సింగరేణి మండలం చీమలవారిగూడెం నుండి పేరేపల్లి గ్రామం మధ్య రోడ్డు, బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయని, ఆ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు.…

Featured News

కీలక వడ్డీరేట్లు యధాతథం

ఆర్‌బిఐ ద్రవ్యపరపతి విధానం ముంబై,అక్టోబర్‌8(జనంసాక్షి) : కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ మరోసారి ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం మాట్లాడుతూ రెపోరేటు 4 శాతం వద్ద, రివర్స్‌ రెపో రేటు 3.35…

Featured News

బిసి కులగణన చేయాల్సిందే

అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం హైదరాబాద్‌,అక్టోబర్‌8(జనంసాక్షి) : జనాభా లెక్కల్లో భాగంగా బీసీ కులగణన చేపట్టాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించింది. జనాభా గణనలో బీసీల కులగణన కూడా చేయాలని కేంద్రాన్ని కోరుతూ సీఎం కేసీఆర్‌ శాసనసభలో…