Monday, 2 November 2026

October 2021

Featured News

పాతవిధానంలోనే నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్ష..

` సుప్రీంకోర్టు అసహనంతో కేంద్రం నిర్ణయం దిల్లీ,అక్టోబరు 6(జనంసాక్షి):ఈ ఏడాది నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్షను పాత విధానంలోనే నిర్వహిస్తామని, వచ్చే విద్యా సంవత్సరంలో మార్పులు ఉంటాయని కేంద్రం బుధవారం స్పష్టం చేసింది. నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్షల్లో…

Featured News

తెలుగు అకాడమీ కుంభకోణంలో సాయికుమార్‌ కీలక నిందితుడు

` ప్రత్యేక బృందం ద్వారా దర్యాప్తు చేపట్టాం ` హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ వెల్లడి హైదరాబాద్‌,అక్టోబరు 6(జనంసాక్షి):తెలుగు అకాడవిూలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణానికి సంబంధించి ప్రత్యేక బృందం ద్వారా దర్యాప్తు చేపట్టినట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌…

Featured News

మళ్లీ గ్యాస్‌ గుదిబండ..

` రాయితీ, రాయితీయేతర ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.15 పెంపు దిల్లీ,అక్టోబరు 6(జనంసాక్షి):వంటింట్లో గ్యాస్‌ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారుతోంది. ఓవైపు పెట్రోల్‌, నిత్యావసరాల ధరలు మోత మోగుతున్న వేళ వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరపై చమురు…

Cover Story

ఎట్టకేలకు బాధితుల పరామర్శ

` లఖింపూర్‌ఖేరి బాధిత కుటుంబాలను పరామర్శించిన ప్రియాంకా,రాహుల్‌ ` తమ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రూ.1 కోటి పరిహారం ప్రకటన లక్నో,అక్టోబరు 6(జనంసాక్షి):హింసాకాండ బాధితుల కుటుంబాలను పరామర్శించడానికి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక…

Featured News

రైల్వే ఉద్యోగులకు బోనస్‌

దిల్లీ,అక్టోబరు 6(జనంసాక్షి): రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపికబురు చెప్పింది. నాన్‌ గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని ఈ ఏడాది ఉత్పాదకత ఆధారిత బోనస్‌ (పీఎల్‌బీ)గా ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర కేబినెట్‌ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల…

Featured News

ఫోర్బ్స్‌ రిచ్‌ లిస్ట్‌నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ ఔట్‌

` ఫోర్బ్స్‌ 400 జాబితాలో చోటు అమెరికా మాజీ అధ్యక్షుడు వాషింగ్టన్‌,అక్టోబరు 6(జనంసాక్షి):అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు షాక్‌ తగిలింది. అధ్యక్ష పదవిని కోల్పోయిన తర్వాత రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 25 సంవత్సరాలలో…

Featured News

కృష్ణా ట్రైబ్యునల్‌ నియామకంపై వేసిన పిటిషన్‌ ఉపసంహరణ

దిల్లీ,అక్టోబరు 6(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం కృష్ణా ట్రైబ్యునల్‌ నియామకంపై వేసిన పిటిషన్‌ ఉప సంహరణకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. కృష్ణా జిల్లాల పంపకంపై తెలంగాణ గతంలో కొత్త ట్రైబ్యునల్‌ను కోరింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌…

Featured News

కేంద్రమంత్రి అజయ్‌మిశ్రాపై వేటు? ` అమిత్‌షాతో భేటి

దిల్లీ,అక్టోబరు 6(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న ఉద్రిక్తత ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా.. బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఈ ఉదయం షా నివాసానికి వెళ్లిన మిశ్రా.. దాదాపు…

Featured News

రసాయనశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌

` బెంజమిన్‌ లిస్ట్‌, డేవిడ్‌ మెక్‌మిలన్‌ల కృషికి ఫలితం స్టాక్‌హోం,అక్టోబరు 6(జనంసాక్షి):రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ ప్రకటించారు. జర్మనీకి చెందిన బెంజమిన్‌ లిస్ట్‌, అమెరికాకు చెందిన డేవిడ్‌ మెక్‌మిలన్‌లకు 2021వ సంవత్సరానికి రసాయన శాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది.…

Featured News

సింగరేణి కార్మికులకు బోనస్‌..

` సగటున ఒక్కో కార్మికునికి రూ.1.15 లక్షలు హైదరాబాద్‌,అక్టోబరు 6(జనంసాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సింగరేణి కార్మికులకు ప్రకటించిన 29 శాతం లాభాల బోనస్‌ సొమ్మును కార్మికులకు ఈ నెల 11వ తేదీన చెల్లించనున్నట్లు సింగరేణి సీఎండీ శ్రీధర్‌…