Tuesday, 3 November 2026

November 2021

Featured News

జూ పార్క్‌లో యువకుడి హల్‌చల్‌

హైదరాబాద్‌,నవంబర్‌ 23 జనంసాక్షి : జూపార్క్‌లో కలకలం రేగింది. సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లేందుకు యువకుడు ప్రయత్నించాడు. గమనించిన జూ సిబ్బంది వెంటనే యువకుడిని అడ్డుకున్నారు. ఎర్రగడ్డకు చెందిన సాయి కుమార్‌ హోటల్‌లో హెల్పర్‌గా పని చేస్తున్నట్లు జూ సిబ్బంది…

Featured News

ఐఐటిలో సీటు సాధించిన రాజూనాయక్‌

చదువుకు ఆర్తికసాయం అందిస్తామన్న కెటిఆర్‌ హైదరాబాద్‌,నవంబర్‌ 23జనంసాక్షి: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటి భువనేశ్వర్‌లో సీటు సంపాదించిన రాజా నాయక్‌కు సాయం అందిస్తామని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ ట్వీట్‌ చేశారు. రాజా నాయక్‌ చదువుకు…

Featured News

కర్నాటక వర్షాలపై ప్రధాని మోడీ ఆరా

సిఎం బొª`మయ్‌కు ఫోన్‌ చేసిన ప్రధాని బెంగళూరు,నవంబర్‌ 23జనంసాక్షి: కర్ణాటకలోని భారీ వర్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైతో మాట్లాడారు. రాష్ట్రంలోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అండగా ఉంటుందని హావిూ…

Featured News

ఇఎస్‌ఐ స్కామ్‌లో ఇడి దూకుడు

తాజాగా రూ.144 కోట్ల ఆస్తుల అటాచ్‌ హైదరాబాద్‌,నవంబర్‌ 23 జనంసాక్షి : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణంలో ఈడీ దూకుడు పెంచింది. తాజాగా రూ.144 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్‌ చేశారు. ఇందులో 131 ఆస్తులు…

Featured News

ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో తనయుడకి కంటి చికిత్స

నేడు హైదరాబాద్‌కు ప్రియాంక హైదరాబాద్‌,నవంబర్‌ 23 జనంసాక్షి :కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం తన కుమారుడు రైహాన్‌ సహా హైదరాబాద్‌కు వస్తున్నారు. రైహాన్‌ కంటి గాయానికి హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఎల్వీ ప్రసాద్‌ కంటి…

Featured News

విశాఖ పర్యటనలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

  పర్యాటకంగా ఈ ప్రాంతానికి ప్రాధాన్యం ఉందన్న మంత్రి విశాఖపట్టణం,నవంబర్‌ 23 (జనంసాక్షి):  కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మంగళవారం ఉదయం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ రాజధాని…

Featured News

సంతోష్‌ బాబుకు మహావీర్‌ చక్రపురస్కారం

రాష్ట్రపతి చేతుల విూదుగా అందుకున్న భార్య, తల్లి న్యూఢల్లీి,నవంబర్‌ 23 (జనంసాక్షి):  భారత్‌`చైనా సరిహద్దులోని గాల్వాన్‌ లోయలో వీర మరణం పొందిన కల్నల్‌ బిక్కమల్ల సంతోష్‌బాబుకు(37) మహావీర్‌చక్ర పురస్కారం లభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల విూదుగా సంతోష్‌ భార్యసంతోషిణి,…

Featured News

వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో ఘనుడు

జగన్‌ తీరుపై మండిపడ్డ టిడిపి నేత లోకేశ్‌ అమరావతి,నవంబర్‌ 23 (జనంసాక్షి): వ్యవస్థల విధ్వంసానికి జగన్‌రెడ్డి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ విమర్శించారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా …

Featured News

వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించడంలో విఫలం

బిజెపి నేత ఉమాభారతి విమర్శలు భోపాల్‌,నవంబర్‌ 23(జనంసాక్షి):  వ్యవసాయచట్టాలను రైతులకు సమగ్రంగా వివరించడంలో బిజెపి నేతలదే వైఫల్యం అని బీజేపీ సీనియర్‌ నాయకురాలు ఉమా భారతి అన్నారు. వారికి చట్టాల లక్ష్యాలను స్పస్టంగా అవగాహనచేయించి ఉంటే ఇలా జరిగేది…

Featured News

నానక్‌రామ్‌ గూడలో పేలిన గ్యాస్‌ సిలిండర్‌ ఒకరు మృతి..

మరో ఇద్దరి పరిస్థితి విషమం హైదరాబాద్‌,నవంబర్‌ 23 (జనంసాక్షి): నానక్‌రామ్‌గూడలోని ఓ నివాస సముదాయంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ పేలుడు ధాటికి భవనం ధ్వంసం కాగా, ఒకరు మృతి చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.…