యూరోపియన్ దేశాల్లో మళ్లీ విజృంభణ
వారంలో 11శాతం కేసులు పెరిగినట్లు అంచనా అప్రమత్తంగా ఉండకుంటే మరింత ముప్పు తప్పదు హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ జెనీవా,నవంబర్26(జనం సాక్షి ): యూరోపియన్ దేశాల్లో రోజురోజుకీ కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. రోజువారీ కొత్త కేసుల…










