ప్రతి ఒక్కరూ చదువుకుని పైకి రావాలి
ప్రతి కుటుంబంలో అందరూ చదవాలన్నదే లక్ష్యం జగన్న విద్యాదీవన కింద నిధులు విడుదల చేసిన సిఎం 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ. 686 కోట్ల విడుదల అర్హులైన పేద విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీయంబర్స్‌మెంట్ అమరావతి,నవంబర్30(జనం సాక్షి):…





