Monday, 2 November 2026

November 2021

Featured News

ముగిసిన డాలర్‌ శేషాద్రి అంత్యక్రియలు

పార్థివదేహం వద్ద నివాళి అర్పించిన సిజె జస్టిస్‌ రమణ పాడె మోసిన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, భూమన తిరుపతి,నవంబర్‌30((జనం సాక్షి)): తిరుమల,తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి పార్థీవదేహానికి అంత్యక్రియలు ముగిశాయి. ఆయన పార్థివ దేహానికి  భారత ప్రధాన న్యాయమూర్తి…

Featured News

‘క్రిష్ణా’ ఇవేం టెస్టులు?!`

తప్పుడు రిపోర్టుతో పేషేంట్‌ ను బెంబేలెత్తించిన డయాగ్నస్టిక్‌ సెంటర్‌ ` సిటి సీవియారిటి 13`14 బదులుగా 20`21 గా నమోదు ` టెస్ట్‌ రిపోర్ట్‌ చూసి స్పృహ కోల్పోయిన పేషేంట్‌ ` కరీంనగర్‌ లో పేరుమోసిన ‘క్రిష్ణా’ డయాగ్నస్టిక్‌…

Featured News

భాజపాను బొందపెడితేనే దేశానికి విముక్తి`

ఇంత నీచమైన కేంద్రప్రభుత్వాన్ని చూడలేదు ` పేదలపట్ల వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు` బంగ్లాదేశ్‌,నేపాల్‌ కంటే హీనమైన స్థితిలో ఉన్నాం ` పాలనారంగంలో బీజేపీ ఘోర వైఫల్యం ` 750మంది  రైతులను పొట్టనపెట్టుకున్న దుర్మార్గులు ` దేశాన్ని అప్పుల పాలు…

తెలంగాణ

రైతులకు సంకెళ్లు వేయించిన ఘనత కెసిఆర్‌ది: విహెచ్‌

వికారాబాద్‌,నవంబర్‌29(జనం సాక్షి): రైతులకు సంకేళ్లు వేయించిన ఘనత దేశంలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. గిట్టుబాటు ధరను కోరే హక్కు రైతుకు ఉందని, దానికోసమే నిరసన తెలిపిన రైతులను జైలుకు పంపిన ఘనత…

Featured News

 ఒమిక్రాన్‌తో తీవ్ర ముప్పు పొంచి ఉంది

ఇది విజృంభిస్తే మరింత తీవ్రం కావచ్చుహెచ్చరించిన ప్రపంచారోగ్య సంస్థ 12 దేశాల్లో కేసులు గుర్తించినట్లు వెల్లడి జెనీవా,నవంబర్‌29(జనం సాక్షి): కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌తో తీవ్ర ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యుహెచ్‌ఒ సోమవారం…

Featured News

దేశంలో బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించం

ఆర్‌బిఐ ద్వారా డిజిటల్‌ కరెన్సీకియత్నం లోక్‌సభలో వెల్లడిరచిన నిర్మలా సీతరామన్‌ న్యూఢల్లీి,నవంబర్‌29(జనం సాక్షి): దేశంలో బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన ఏదీ లేదని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ తెలిపారు. బిట్‌కాయిన్‌ లావాదేవీలపై సమాచారాన్ని ప్రభుత్వం సేకరించడం లేదన్నారు. సోమవారం…

Featured News

ఢల్లీిలో కాలుష్యంపై ఆందోళన

సెంట్రల్‌ విస్టా పనులు కొనసాగడంపై సుప్రీం ఆగ్రహం ప్రభుత్వాన్ని వివరణ కోరుతామన్న చీఫ్‌ జస్టిస్‌ రమణ న్యూఢల్లీి,నవంబర్‌29(జనం సాక్షి): దేశ రాజధాని నగరం ఢల్లీిలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో భవన నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధించినప్పటికీ సెంట్రల్‌ విస్టా…

Featured News

పాలనారంగంలో బిజెపి ఘోర వైఫల్యం

దేశ రైతాంగాన్ని చంపి క్షమాపణలు చెప్పిన దుర్మార్గ ప్రభుత్వం 750మంది  రైతులను పొట్టనపెట్టుకున్న దుర్మార్గులు దేశాన్ని అప్పుల పాలు చేసిన బిజెపి పాలకులు దేశంలో మతఘర్షణలతో పబ్బం గడిపే ఉన్మాదులు ఈ ప్రభుత్వాన్ని సాగనంపకుంటే శంకరగిరి మాన్యాలే కేంద్రం…

Featured News

కృష్ణా ట్రైబ్యునల్‌పై 13న సుప్రీంలో విచారణ

న్యూఢల్లీి,నవంబర్‌29((జనం సాక్షి): కృష్టా ట్రైబ్యునల్‌ అంశంపై దాఖలైన పిటిషన్లపై డిసెంబర్‌ 13న సుప్రీం కోర్టు విచారణ జరుపనున్నది. కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్‌ తుది నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వ అధికారిక గెజిట్‌లో ప్రచురించాలని డిమాండ్‌ చేస్తూ కర్ణాటక, మహారాష్ట్ర…

Featured News

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌భారీగా నగదు..సెల్‌ఫోన్ల స్వాధీనం

వరంగల్‌,నవంబర్‌29((జనం సాక్షి): వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ముంబై కేంద్రంగా ఆన్‌లైన్‌ ద్వారా క్రికెట్‌, మూడు ముక్కల పేకాట బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను సోమవారం కేయూసీ పోలీసులు అరెస్టు చేసారు. వీరి నుంచి సుమారు 2కోట్ల 5లక్షల…