Wednesday, 4 November 2026

December 2021

Featured News

ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన ఉదయభాస్కర్‌

ప్రమాణం చేయించిన ఛైర్మన్‌ మోషెస్‌ రాజు అమరావతి,డిసెబర్‌17 (జనంసాక్షి):  ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఎమ్మెల్సీగా అనంత ఉదయభాస్కర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అనంత ఉదయ భాస్కర్‌ చేత శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు శుక్రవారం ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో…

Featured News

ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల భద్రత కోసంగోదాములు

మెదక్‌ కేంద్రంలో ప్రారంభించిన సిఇసి శశాంక్‌ గోయల్‌ మెదక్‌,డిసెబర్‌17 (జనంసాక్షి):   ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల భద్రత కోసం రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో గోదాములు నిర్మిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌గోయల్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో…

Featured News

తెలంగాణలో మరో ఐదుగురికి పదవులు

ఐదు కార్పోరేషన్లకు పలువురి నియామకం హైదరాబాద్‌,డిసెబర్‌17 (జనంసాక్షి):   రాష్ట్రంలో మరో 5 కార్పొరేషన్లకు చైర్మన్లను సీఎం కేసీఆర్‌ నియమించారు. తెలంగాణ ఉమెన్స్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను నియమించగా, తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా గజ్జెల…

Featured News

కెసిఆర్‌ ఆశీర్వాదం తీసుకున్న కొత్త ఎమ్మెల్సీలు

తెలంగాణ భవన్ల్‌ఓ సిఎం కెసిఆర్‌కు ఘనంగా స్వాగతం హైదరాబాద్‌,డిసెబర్‌17 (జనంసాక్షి):  తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నేతల విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. తెలంగాణ భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు టీఆర్‌ఎస్‌…

Featured News

సిఎం కెసిఆª` జనగామ సభ ఏర్పాట్ల పరిశీలన

పర్యటనను విజయవంతం చేసేలా మంత్రలు కృషి ఏర్పాట్లు పరిశీలించి..దిశా నిర్దేశం చేసిన మంత్రులు హైదరాబాద్‌,డిసెబర్‌17(జనంసాక్షి):  ఈ నెల 20న జనగామలో జరిగే సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభను విజయవంతం చేయడానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు,…

Featured News

నవ్వినా, మందు తాగినా కఠిన చర్యలు!

ఉత్తర కొరియా అధ్యక్షుడి తాజా ఆదేశాలు ప్యాంగ్యాంగ్‌,డిసెంబర్‌17(జనంసాక్షి):  ఆధునిక నియంతగా పేరు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన రూపొందించే చట్టాలు, వేసే శిక్షలు అలా ఉంటాయి మరి.…

జాతీయం

మరిన్ని రాఫెళ్లు అందించడానికి సిద్దం

ప్రకటించిన ఫ్రాన్స్‌ ప్రభుత్వం న్యూఢల్లీి,డిసెంబర్‌17(జనంసాక్షి): ఒకవేళ ఇండియా కోరితే మరిన్ని రాఫేల్‌ యుద్ధ విమానాలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ప్లోరెన్స్‌ పార్లే తెలిపారు. రాఫెల్‌ యుద్ధ విమానాలు రెండు దేశాలకు నిజమైన సంపదగా, శక్తిగా…

జాతీయం

రేప్‌ వ్యాఖ్యలపై గవర్నర్‌ కు ఫిర్యాదు

తక్షనమేచర్యలు తీసుకోవాలన్న ఎన్జీవో ఢల్లీి,డిసెంబర్‌17(జనంసాక్షి): కర్నాటక ఎమ్మెల్యే రమేష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేప్‌ ను ఎంజాయ్‌ చేయాలంటూ ఆయన చేసిన కామెంట్లపై పలువురు మండిపడు తున్నారు. తాజాగా ఢల్లీికి చెందిన ఓ ఎన్జీఓ రమేష్‌ కుమార్‌…

Featured News

ధాన్యం సేకరణలో చేతులెత్తేసిన కేంద్రం

రైతులు ప్రత్యమ్నాయ పంటలు వేస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలతో ప్రజల్లో కెసిఆర్‌ పట్ల పెరిగిన విశ్వాసం రేవంత్‌ను ప్రజలే బహిష్కరిస్తారన్న గుత్తా సుఖేందర్‌ నల్లగొండ,డిసెంబర్‌17(జనంసాక్షి): ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడంతో తెలంగాణలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునే పరిస్థితి…

Featured News

ఇస్రోకు విదేశీ శాటిలైట్‌ ఆర్డర్లు

కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడి న్యూఢల్లీి,డిసెంబర్‌17(జనంసాక్షి): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నాలుగు దేశాలతో ఆరు ఒప్పందా లను కుదుర్చుకున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం 2021 నుంచి 2023 మధ్య కాలంలో విదేశీ…