దిశచట్టం మరింత పటిష్టంగా ఉండాలి
కఠినంగా శిక్షలు వేస్తే తప్ప మార్పు రాదు అమరావతి,డిసెంబర్14 (జనం సాక్షి) : ఎపి సర్కార్ ఓ సంచలన నిర్ణయం తీసుకుని దిశ చట్టాన్ని తీసుకుని వచ్చినా లైంగిక వేదింపులు, ప్రేమదాడులు ఆగడం లేదు. అలాగే వరుస ఘటనలు…
కఠినంగా శిక్షలు వేస్తే తప్ప మార్పు రాదు అమరావతి,డిసెంబర్14 (జనం సాక్షి) : ఎపి సర్కార్ ఓ సంచలన నిర్ణయం తీసుకుని దిశ చట్టాన్ని తీసుకుని వచ్చినా లైంగిక వేదింపులు, ప్రేమదాడులు ఆగడం లేదు. అలాగే వరుస ఘటనలు…
ఏజెన్సీల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు విశాఖ మన్యంలో మంచు తెరలు హైదరాబాద్/విశాఖపట్టణం,డిసెంబర్14 (జనం సాక్షి) : ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరగనుందని వాతావరణశాఖ తెలంగాణ…
కొత్త రక్తం ఎక్కించేందుకు ప్రయత్నాలు పిసిసి చీఫ్ రేవంత్ దూకుడు ఫలించేనా హైదరాబాద్,డిసెంబర్14 (జనం సాక్షి) : ధాన్యం సేకరణపై కాంగ్రెస్ ఇటీవల గట్టిగానే పోరాడిరది. అలాగే ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించింది. పిసిసి చీఫ్‌గా రేవంత్ రెడ్డి…
నిధుల విడుదలలో కేంద్రం నిర్లక్ష్యం ఎంపిలు ఆందోళన చేసినా గుర్తించరా? కేంద్రం తీరుపై మండిపడుతున్న టిఆర్‌ఎస్ ఖమ్మం,డిసెంబర్14 (జనం సాక్షి) : కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులపై స్పష్టమైన హావిూని ఇవ్వడంలో విఫలమైన కేంద్రంపై తమ పోరాటం…
పెండిరగ్ పనుల పూర్తికి కసరత్తు ఆదిలాబాద్,డిసెంబర్14 (జనం సాక్షి) : గ్రావిూణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించి, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం కింద మిగిలిన పనులు కూడా…
మద్దతు ధరలకు అనుగుణంగా కొనుగోళ్లు భదాద్రి కొత్తగూడెం,డిసెంబర్14 (జనం సాక్షి) : గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధాన్యం దిగుబడి కూడా ఎక్కువగా పెరిగిందని అధికారులు అంటున్నారు. దీనికి తోడు ధాన్యం మద్దతు ధర కూడా పెరిగినందున…
చైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి జనగామ,డిసెంబర్14 (జనం సాక్షి) : రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతులు కెసిఆర్‌ను నమ్మారని అన్నారు. కెసిఆర్ కూడా…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోమారు సత్తా సిద్దిపేట,డిసెంబర్12 (జనం సాక్షి) : సిఎం కెసిఆర్ పాలనపై ప్రజల్లో మరింత భరోసా పెరిగిందని అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు విస్పష్ట తీర్పు ఇచ్చారని…
ఆరింటిలోనూ అధికార పార్టీ అభ్యర్థుల హవా కరీంనగర్‌లో ఎల్. రమణ, భానుప్రసాద్‌ల విజయం మెదక్‌లో యాదవరెడ్డి,ఖమ్మంలో తాతా మధు గెలుపు నల్గొండలో ఎంసీ కోటిరెడ్డి, ఆదిలాబాద్‌లో దండే విఠల్ గెలుపు హైదరాబాద్,డిసెంబర్14(జనంసాక్షి ): రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ..…
హైదరాబాద్,డిసెంబరు 13(జనంసాక్షి):తెలంగాణలో ఈ నెల 10వ తేదీన నిర్వహించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక సంస్థల కోటాలో కరీంనగర్…