హైదరాబాద్‌ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతున్నాం
` చెత్త సేకరణలో నగరం ఎంతగానో మెరుగుపడిరది ` మంత్రి కేటీఆర్ హైదరాబాద్,డిసెంబరు 13(జనంసాక్షి): సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో హైదరాబాద్‌ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతున్నామని పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. జీహెచ్‌ఎంసీలో మరో 1,350 స్వచ్ఛ ఆటోల…










