రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన బండి
హైదరాబాద్, డిసెంబర్ 11(జనంసాక్షి) : టీఆర్‌ఎస్ ప్రభుత్వ పని తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో మారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వర్షకాలం పంట కొనబోమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎక్కడా చెప్పలేదన్నారు. వానాకాలం పంట కొంటామని…




