కొవిడ్ వేళ పేదలకు అండ గాంధీ ఆసుపత్రి
` 84వేల మందికి వైద్యసేవలు అందించిన ఘనత ` పేదలకు కార్పోరేట్ స్థాయి వైద్య సేవలు ` అధునాతన సౌకర్యాలతో కూడిన సీిటీ`స్కాన్ ప్రారంభించిన మంత్రులు హరీశ్, మహమూద్,తలసాని హైదరాబాద్,డిసెంబరు 11(జనంసాక్షి): కొవిడ్ సమయంలో దాదాపు 84 వేల…







