Wednesday, 4 November 2026

December 2021

సీమాంధ్ర

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

అనంతపురం, డిసెంబర్‌11 (జనంసాక్షి) :  అధిక వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయినా పంటల రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని బస్సుయాత్ర భాగంగా రైతు సంఘం జిల్లా నాయకులు లింగారెడ్డి కెవిపిఎస్‌ నాయకులు రామాంజనేయులు అన్నారు. పట్టణంలోనే గాంధీ బజార్‌ వద్ద…

Featured News

వేదవిద్యార్థుల మృతికి మంత్రి వెల్లంపల్లి సంతాపం

జిజిహెచ్‌లో మృతదేహాలను పరిశీలించిన నేతలు గుంటూరు,డిసెబర్‌11 (జనంసాక్షి)  : కృష్ణానదిలో ఐదుగురు వేద పాఠశాల విద్యార్దులు, ఒక గురువు మృతిచెందడం బాధాకరమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. శనివారం జీజీహెచ్‌లో విద్యార్థుల మృతదేహాలను వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు మల్లాది…

సీమాంధ్ర

కాంట్రిబూషనరీ పెన్షన్‌ రద్దుకు సమరశంఖం

ఉద్యోగ సంఘాల ఆందోళనలో నిర్ణయం శ్రీకాకుళం,డిసెబర్‌11 (జనంసాక్షి)   కాంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకాన్ని (సీపీఎస్‌) రద్దు చేసేవరకు ఐక్య పోరాటాలను చేపట్టాలని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌ రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపేలా చర్యలు…

సీమాంధ్ర

ఉపాధ్యాయ హావిూలు నెరవేర్చాలి

కడప,డిసెబర్‌11(జనంసాక్షి)  ఎన్నికల సమయంలో తెదేపా ఉపాధ్యాయులకు ఇచ్చిన హావిూలన్నింటినీ అమలు చేయాలని  ఉపాధ్యాయ సంఘాల నేతలు  డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు ఇచ్చిన హావిూలు రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుకు వస్తున్నాయన్నారు. గతంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఎన్నికల…

సీమాంధ్ర

గంజాయి అక్రమ రావాణపై దృష్టి

కఠినచర్యలకు దిగిన పోలీసులు విశాఖపట్టణం,డిసెబర్‌11 (జనంసాక్షి)  జిల్లాలో గంజాయి రవాణా అరికట్టడంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు జిల్లా పోలీస్‌ అధికారులు తెలిపారు. ఏజెన్సీలో గంజాయి ఎక్కడెక్కడ పండిస్తున్నారు.. ఎవరికి సరఫరా చేస్తున్నారన్నదానిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారన్నది ఆరా తీస్తున్నామని…

సీమాంధ్ర

ఎర్రకూలీలకు డబ్బు జమలపై ఆరా?

చిత్తూరు,డిసెంబర్‌11 (జనంసాక్షి)    కొందరు బడా వ్యాపారవేత్తలు ఎర్రచందనం అక్రమ రావాణాతో కోట్లు సంపాదిస్తున్నారు.  వీరంతా అడ్వాన్సుగా కూలీలకు డబ్బులు జమచేస్తున్నారు. దీంతో చర్యలు తీసుకుంటున్నా శేషాచలం అడువుల్లో నరికివేత ఆగడం లేదు. దీంతో అనుమానితుల ఖాతాల్లో చేరిన నగదుపై…

Featured News

అభివృద్దిని అడ్డుకోవడమే కాంగ్రెస్‌,బిజెపిల లక్ష్యం

వారికి ప్రజలే బుద్ది చెబుతారు: మంత్రి మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌11  (జనంసాక్షి) :  తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్‌ పార్టీ ఏకైక లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని తరిమి కొడితేనే రాష్ట్రం బాగుపడుతుందని…

జిల్లా వార్తలు

జిల్లా అభివృద్దికి నిధులు సాధించేందుకు కృషి

మహబూబాబాద్‌,డిసెంబర్‌11 (జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి జిల్లాకు రావాల్సిన అన్ని రకాల నిధులు, పథకాలను, మంజూరు కావాల్సిన కేంద్రాలను సాధించడం ద్వారా జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేద్దామని ఇందుకు అధికారులు సహకరించాలని ఎంపీ కవిత అన్నారు.…

Main

ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో చైతన్యం

చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచన జనగామ,డిసెంబర్‌11 (జనంసాక్షి) : జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించి అనువైన పంటల సాగుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి  వ్యవసాయ అధికారులకు సూచించారు. నేల స్వభావం మేరకు పంటలు సాగుచేస్తే అధిక…

జిల్లా వార్తలు

రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు

ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచనలు నిజామాబాద్‌,డిసెంబర్‌11  (జనంసాక్షి) : యాసంగి సీజన్లో రైతులకు ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయిలో అధికారులు సేవలందించాలని జిల్లా వ్యవసాయాధికారి  అన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం…