నేటి ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
నల్గొండ,డిసెంబర్9(జనం సాక్షి ): నేడు జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు నల్గొండ జిల్లా ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8 డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి…





