సయ్యద్ వికారుద్దీన్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
హైదరాబాద్,డిసెంబర్ 10 జనంసాక్షి: ఉర్దూ దినపత్రిక ’రహనుమా ఏ దక్కన్’ చీఫ్ ఎడిటర్, ఇండో అరబ్ లీగ్ చైర్మన్ సయ్యద్ వికారుద్దీన్ ఖాద్రీ(82) మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సయ్యద్ వికారుద్దీన్ కుటుంబ సభ్యులకు…






