12న హుస్సేన్ సాగర్ బుద్ద విగ్రం వద్ద సంగీత కచేరీ..
హైదరాబాద్,డిసెంబర్7 (జనంసాక్షి) : అలా నదీ తీరాన లేదా సముద్ర తీరాన సరదాగా కూర్చొని సంగీతం వింటే ఎంతో హాయిగా ఉంటుంది. మనసు పులకరించి, పరవశించిపోతోంది. ఇంకా ఎన్నో పాటలను వినాలని మనసు కోరుకుంటోంది. మరి అలాంటి సంగీత…





