Tuesday, 3 November 2026

December 2021

Featured News

వరిసాగుపై ఎలాంటి నిబంధనలు లేవు: తోమర్‌

న్యూఢల్లీి,డిసెంబర్‌7 (జనంసాక్షి):  తెలంగాణాలో  పంటల సాగుపై ఎలాంటి నిబంధనలు విధించలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ అన్నారు. 2021 రబీ సీజన్‌ కు సంబంధించి వరి లేదా ఇతర పంటల సాగుపై కేంద్రం ఏమైనా నిబంధనలు…

Featured News

వచ్చే ఏడాది అరబ్‌ దేశాల్లో ప్రధాని తొలి పర్యటన

షెడ్యూల్‌ విడుదల చేసిన ప్రభుత్వం న్యూఢల్లీి,డిసెంబర్‌7 (జనంసాక్షి): విదేశాలతో భారతదేశం సత్ససంబంధాలు నెలకొల్పే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ అడుగులు వేగంగా వేస్తున్నారు. చిన్ని పెద్ద అన్ని దేశాల్లో పర్యటిస్తూ దౌత్యపరమైన సంబంధాలు పెంపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మిత్రదేశాలైన…

Featured News

ప్రభాస్‌ కోటి రూపాయల వరదసాయం

హైదరాబాద్‌,డిసెంబర్‌7 (జనంసాక్షి): కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలో ప్రభాస్‌ ఎప్పుడూ ముందుంటాడు. అభిమానులకు ఆర్థికంగా సాయం చేయడమే కాకుండా.. ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తుంటాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితులకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చాడు ప్రభాస్‌. ఇటీవల…

Featured News

పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించిన టీఆర్‌ఎస్‌ 

ధాన్య సేకరణపై జాతీయ విధానానికి డిమాండ్‌కేంద్రం తీరుపై మండిపడ్డ ఎంపిలు సర్కార్‌ దిగిరాకపోవడంతో శీతాకల సమావేశాల బహిష్కరణ న్యూఢల్లీి,డిసెంబర్‌7 (జనంసాక్షి)  ధాన్యం సేకరణ, విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్రసమితి ఎంపీలు…

Featured News

ఆ ఎంపీలు క్షమాపణ కోరితే సస్పెన్షన్‌ ఎత్తివేస్తాం

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి రాజ్యసభలో ఎంపిల ఆందోళనతో సభ వాయిదా న్యూఢల్లీి,డిసెంబర్‌7 (జనంసాక్షి) : రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌పై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి మరోసారి స్పందించారు. ఆ…

Featured News

మారండి లేదంటే మార్పులు తప్పవు

ఎంపీలకు మోదీ గట్టిగానే వార్నింగ్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌7 (జనంసాక్షి) : బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ వార్నింగ్‌ ఇచ్చారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ హెచ్చరిక చేశారు. విూరైనా మారండి లేదంటే మేమే మార్చేస్తామని ప్రధాని మోదీ తమ…

Featured News

తప్పు ఒప్పుకుని ముక్కునేలకు రాయాలి

భూకబ్జాపై కలెక్టర్‌ స్వయంగా నిగ్గు తేల్చారు ఈటెల వ్యవహారం దొంగే దొంగ అన్నట్గుగా ఉంది ఈటెల తీరును హుజూరాబాద్‌ ప్రజలు గమనించాలి విూడియా సమావేశంలో ఎమ్మెల్యే బాల్క సుమన్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌7 (జనంసాక్షి) : భూకబ్జా కేసులో బుకాయింపు మాని,…

ఖమ్మం

అడవి జంతువుల వేటకు విద్యుత్‌ తీగలు

అవే మృత్యుపాశమై తండ్రీ కొడుకుల మృతి భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌7  (జనంసాక్షి) :  జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్‌ తీగలు ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట…

Featured News

సాగుచట్టాల రద్దు సంగతి సరే..

మరణించిన రైతుల సంగతి పట్టించుకోరా లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపి రాహుల్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌7  (జనంసాక్షి) :  సాగుచట్టాలను రద్దుచేసిన ప్రధాని మోడీ మరణించినరైతుల గురించి మాట్టాడడం లేదని  కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ  లోక్‌సభలో ప్రస్తావించారు.. కిసాన్‌ ఆందోళనలో 700…

Featured News

ఇసుక్‌ మాఫియా దాడిలో విఆర్‌ఎ మృతి

పోలీస్‌ స్టేషన్‌ ముందు కుటుంబ సభ్యుల ఆందోళన నిజామాబాద్‌,డిసెంబర్‌7  (జనంసాక్షి) :   నిజామాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇసుక మాఫియా దాడిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి హతమయ్యాడు. ఈ సంఘటన నిజామాబాద్‌ జిల్లా, బోధన్‌ మండలం కండ్గావ్‌ గ్రామంలో…