Monday, 2 November 2026

December 2021

Featured News

దేశంలో కొత్తగా 9216 కరోనా కేసులు

24 గంటల్లో 391 మంది కరోనాకు బలి న్యూఢల్లీి,డిసెంబర్‌3  (జనంసాక్షి)  :  దేశంలో కొత్తగా 9216 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,15,757కు చేరింది. ఇందులో 3,40,45,666 మంది కరోనా నుంచి కోలుకోగా, 99,976…

Featured News

జర్మనీలో కరోనా నిబంధనలు కఠినతరం

వ్యాక్సిన్‌ వేసుకున్న వారికే పబ్లిక్‌గా అనుమతి బెర్లిన్‌,డిసెంబర్‌3  (జనంసాక్షి)  :  జర్మనీ కఠిన నిర్ణయం తీసుకున్నది. వ్యాక్సిన్‌ వేసుకోనివారిని.. పబ్లిక్‌గా తిరిగేందుకు అనుమతించడంలేదు. దేశంలో ఫోర్త్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా…

Featured News

తమిళనాడులోనూ మరోమారు కలకలం

విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌ చెన్నై,డిసెంబర్‌3  (జనంసాక్షి)  :  కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ దేశంలో కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే బెంగళూరులో ఒమిక్రాన్‌ కేసులు నమోదయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు…

Featured News

తెలంగాణలో మరోమారు కరోనా కలకలం

పలుచోట్ల కరోనా కేసులతో ఆందోళనతాజాగా 189 పాజిటివ్‌ కేసులు నమోదు హైదరాబాద్‌,డిసెంబర్‌3  (జనంసాక్షి)  : బ్రిటన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఇప్పుడామె టిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే అది ఏ వేరియంట్‌…

Main

నేడు హైదరాబాద్‌లో ఐఏఎంసీ సదస్సు 

హాజరు కానున్న చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ,సిఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌3  (జనంసాక్షి)  : ఈ నెల 4న శనివారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హెచ్‌ఐసీసీలో ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ విూడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) హైదరాబాద్‌ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో సుప్రీంకోర్టు…

Featured News

వ్యాక్సిన్‌ పట్ల ప్రజల్లో విముఖత

అధికారులు వెళ్లినా కానరాని ఆసక్తిఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌పై దృష్టి నిజామాబాద్‌,డిసెంబర్‌3  (జనంసాక్షి)  : కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు వ్యాక్సిన్‌ కోసం క్యూ కట్టారు. ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టడంతో వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు.…

Featured News

వ్యాక్సిన్‌పై ఆసక్తి చూపని ప్రజలు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌3  (జనంసాక్షి)  : జిల్లా వ్యాప్తంగా దాదాపు 200లకు పైగా కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 18 ఏండ్లు నిండి వ్యాక్సిన్‌కు అర్హులైన వారు 5,36,109 మంది ఉన్నారు. ఇందులో మొదటి డోసు వ్యాక్సిన్‌…

Featured News

కూరగాయల సాగుకు ప్రోత్సాహం

రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన యాసంగి పంటల కోసం అధికారుల చైతన్యం ఆదిలాబాద్‌,డిసెంబర్‌3  (జనంసాక్షి)  : ఈ యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని, రైతులు వరిసాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయంగా నూనె గింజల పంటలు,…

Featured News

మేడారంలో చురుకుగా జాతర పనులు

      కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు ములుగు,డిసెంబర్‌3(జనం సాక్షి): ఒకవైపు కరోనా కలవర పెడుతుంది. మరోవైపు కోట్లాది మంది కోరికలు తీర్చే మేడారం మహా జాతరకు సమయం ఆసన్నమవుతుంది. ఈ నేపద్యంలో ప్రభుత్వం పనుల్లో వేగం…

Featured News

ఏజెన్సీలో స్వారీ చేస్తున్న చలిపులి

కనిష్ట ఉష్ణోగ్రతల నమోదుతో వణుకు జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు ఆదిలాబాద/వరంగల్‌,డిసెంబర్‌3 (జనం సాక్షి)  :  ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు  ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. పగటిపూట వాతావరణంలోనూ అనూహ్య మార్పులు సంభవించాయి.…