యూపీ ఎన్నికలు వాయిదా వేయండి
ఎన్నికల కమిషన్‌ను కోరిన అలహాబాద్ హైకోర్టు అలహాబాద్,డిసెంబర్24(జనం సాక్షి): దేశంలో ఒమిక్రాన్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకూ కేసులు ఎక్కువవుతుండటంపై అలహాబాద్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఉత్తర్ ప్రదేశ్…






