Monday, 2 November 2026

December 2021

Featured News

కేంద్రం చేతులెత్తేసింది

` యాసంగి వరి కొననంటోంది ` అపాయింట్‌మెంట్‌కూడా ఇవ్వడంలేదు ` ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం తీరు దారుణం ` వారు దేశభక్తులేనా అన్న అనుమానం వస్తోంది ` రైతులపై మోడీ చూపే ప్రేమఇదేనా ` ధాన్యం విదేశాలకు తరలించకుండా…

Cover Story

ఇంటర్‌ ఫస్టియర్‌లో ఫైలైనోళ్లందరూ పాస్‌..

` తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన ` విద్యార్థులకు ఇదే చివరి అవకాశమన్న మంత్రి సబిత ` రాజకీయ పార్టీలు నిజాలు తెలుసుకోవాలంటూ చురకలు హైదరాబాద్‌,డిసెంబరు 24(జనంసాక్షి):ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే…

సీమాంధ్ర

తెలుగు రాష్టాల్ల్రో శీతల గాలుల ఎఫెక్ట్‌

మరింత పడిపోనున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు..! అమరావతి,డిసెంబర్‌24(జనం సాక్షి): తెలుగు రాష్టాల్రు ఇప్పటికే చలితో వణికిపోతున్నాయి.. అయితే కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని.. 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణశాఖ…

సీమాంధ్ర

త్యాగానికి బాట వేసిన ఏసు ప్రభువు

ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన జగన్‌ అమరావతి,డిసెంబర్‌24(జనం సాక్షి): క్రిస్మస్‌ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. దైవ కుమారుడు జీసస్‌ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్‌గా జరుపుకుంటున్నామని, క్రిస్మస్‌…

తెలంగాణ

బర్త్‌డే పార్టీలో స్నేహితుల గొడవ

స్నేహితుడి తలపై బీరుబాటిళ్లతో మోదడంతో గాయాలు హైదరాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి): స్నేహితులతో కలిసి చేసుకున్న బర్త్‌ డే పార్టీలో గొడవ రాజుకుంది. జన్మదిన వేడుకలలో స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి పై దాడికి దారి తీసింది. ఈ సంఘటన…

Featured News

రాజీవ్‌ హత్య కేసులో నళినికి పెరోల్‌ మంజూరు

తల్లి ఆరోగ్యం చూసుకునేందుకు కోర్టు అనుమతి చెన్నై,డిసెంబర్‌24(జనం సాక్షి): రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన నళినీ శ్రీహరన్‌ కు పెరోల్‌ లభించింది. యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న నళినికి తమిళనాడు ప్రభుత్వం పెరోల్‌ మంజూరు చేసినట్లు మద్రాస్‌…

Featured News

ఉజ్జయిని మహంకాళి ఆలయం ముట్టడి

ఆలయ నిధుల్లో గోల్‌మాల్‌ జరిగిందన్న బిజెపి హైదరాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి):సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలోని నిధుల అవకతవకలపై తెలంగాణ బీజేపీ ఆందోళనకు దిగింది. ఈ మేరకు మహాధర్నాకు పిలుపు నిచ్చింది. దీంతో బీజేపీ నాయకులు మహంకాళి టెంపుల్‌ ముట్టడిరచారు.…

Featured News

ధాన్యంపై విూ వైఖరేంటో చెప్పండి

లేకుంటే కెసిఆర్‌ దెబ్బ రుచి చూడక తప్పదు కేంద్రానికి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హెచ్చరిక హైదరాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి): రాష్ట్ర ప్రజలు, రైతాంగం తరఫున ఢల్లీికి వచ్చిన తెలంగాణ మంత్రులు, ఎంపీలను కేంద్రం అవమానిస్తోందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.…

Featured News

పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ

రూ. 147 కోట్లతో జగనన్న కాలనీ అభివృద్ధి ఒక్కో ఇంటిపై ప్రభుత్వం రూ. 6 లక్షలు ఖర్చు ఇండస్టియ్రల్‌ పార్కులో ఆదిత్య బిర్లా గ్రూపు ప్లాంట్‌కు శంకుస్థాపన స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న సిఎం జగన్‌ కడప,డిసెంబర్‌24(జనం సాక్షి):…

సీమాంధ్ర

కస్టడీలో ఉన్న నిందితులపై పోలీసుల లాఠీ

తూళ్లూరు పోలీసుల తీరుపై మండిపడ్డ జడ్జి గుంటూరు,డిసెంబర్‌24(జనం సాక్షి): తుళ్ళూరు పోలీసులపై మంగళగిరి జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్ళూరు సీఐ దుర్గా ప్రసాద్‌తో పాటు పలువురు పోలీసులపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. గత రాత్రి 8…