Monday, 2 November 2026

January 2022

Featured News

ఆక్సిజన్‌ నిల్వలు పెంచండి

` కనీసం 48గంటలు ఉండేలా చేయాలి ` అన్ని రాష్టాల్రకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ న్యూఢల్లీి,జనవరి 12(జనంసాక్షి):దేశంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. రోజురోజుకీ వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశం…

Featured News

ఆనందయ్య మందు ఉత్తిదే..

` అది ఆయుర్వేద మందుగా పేర్కొనడం చట్టవిరుద్ధం ` అనుమతి లేదు ` ఆయుష్‌శాఖ సీరియస్‌ అమరావతి,జనవరి 12(జనంసాక్షి):కృష్ణపట్నం ఆనందయ్యపై ఆయుష్‌ శాఖ సీరియస్‌ అయింది. ఒమైక్రాన్‌ పేరుతో మందు పంపిణీపై ఆనందయ్యకు ఆయుష్‌ శాఖ నోటీసులిచ్చింది. మందుకు…

Featured News

తెలంగాణ,ఆంధ్రా సీఎస్‌లతో హోంశాఖ భేటి

` విభజన వివాదాలపై కోర్టు కేసులను ఏపీ ఉపసంహరించుకోవాలి ` తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ హైదరాబాద్‌,జనవరి 12(జనంసాక్షి):రాష్ట్ర విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో నిర్వహించిన దృశ్యమాధ్యమ సవిూక్ష ముగిసింది. దిల్లీ నుంచి కేంద్ర…

Featured News

ప్రధాని భద్రతా వైఫల్యంపై విచారణ కమిటీ

` ఇందుమహల్హోత్రా నేతృత్వంలో ఏర్పాటు న్యూఢల్లీి,జనవరి 12(జనంసాక్షి):ఈ నెల 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటన సందర్భంగా భద్రతా వైఫ్యలంపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఒక మిటీని ఏర్పాటు చేసింది.. ఆ కమిటీకి రిటైర్డ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి…

Featured News

ఇస్రో చైర్మన్‌గా సోమనాథ్‌

` నియమించిన కేంద్రం న్యూఢల్లీి,జనవరి 12(జనంసాక్షి): ఇండియన్‌ స్పేస్‌ Ê రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) తదుపరి చీఫ్‌గా సీనియర్‌ శాస్త్రవేత్త ఎస్‌ సోమనాథ్‌ను కేంద్రం నియమించింది. విక్రంసారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సోమనాథ్‌ జీఎస్‌ఎల్‌వీ ఎంకే`III లాంచర్‌…

Featured News

యూపీలో బీజేపీకి షాక్‌..

` మరో మంత్రి ఔట్‌.. ` ఎంత మంది ఉంటారో డౌట్‌ ` పదవికి రాజీనామా చేసిన కేబినెట్‌ మంత్రి దారా సింగ్‌ చౌహాన్‌ దిల్లీ,జనవరి 12(జనంసాక్షి): అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తోన్న తరుణంలో యూపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు…

జాతీయం

చైనాతో తలపడేందుకు సిద్ధం

` ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవాణే న్యూఢల్లీి,జనవరి 12(జనంసాక్షి): ఉత్తర భారత సరిహద్దుల్లో ఉన్న ఉద్విగ్న పరిస్థితులపై ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవాణే ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, రెండు దేశాల…

Featured News

కాంగ్రెస్‌లో సభ్యులుగా చేరితే రూ.2లక్షల బీమా

` రేవంత్‌రెడ్డి బంపర్‌ ఆఫర్‌ హైదరాబాద్‌,జనవరి 12(జనంసాక్షి):కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు జీవితబీమా కల్పించ నున్నట్లు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తెలిపారు. బూత్‌ లెవల్లో డిజిటల్‌ సభ్యత్వం చేపడతామని అన్నారు. దీని కోసం న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌…

Featured News

కుప్పకూలి కోర్టులోనే పడిపోయిన శంకర్‌రావు

` రెండు కేసుల్లో దోషిగా ప్రకటించడంతో కోర్టు హాలులోనే స్పృహ తప్పి పడిపోయిన మాజీ మంత్రి హైదరాబాద్‌,జనవరి 12(జనంసాక్షి): మాజీమంత్రి శంకర్‌ రావుకు రెండు కేసుల్లో ప్రజా ప్రతినిధుల కోర్టు జరిమానా విధించింది. ఓ కేసులో 2వేల రూపాయలు,…

Cover Story

వ్యవసాయ రంగాన్ని కేంద్రం కుదేలు చేసింది

` రైతాంగం నడ్డివిరిచే నిర్ణయాలు ` ఎరువుల ధరల పెంపు పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర నిరసన ` ప్రధాని మోదీకి బహిరంగ లేఖ హైదరాబాద్‌,జనవరి 12(జనంసాక్షి):దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచే దిశగా,…