లోకేశ్ వ్యాఖ్యలు దారుణం: గుడివాడ
విశాఖపట్నం,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): సీఎం జగన్‌పై లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఖండిరచారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ..జగన్‌ని విమర్శించే హక్కు లోకేష్‌కి లేదన్నారు. చిరుతిళ్లు పైకథనం రాసినందుకు చిన బాబుకి కోపం వచ్చినట్లు ఉందన్నారు.…




